కరోనా నేపథ్యంలో డబ్బులకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రూ.25వేలు సంపాదించే సువర్ణ అవకాశం మీకు లభిస్తుంది. అందుకు మీరు ఏం చేయాల్సిన పనిలేదు. మీ వద్ద పాత రూ.10 నోట్లు ఉంటే చాలు. అయితే ఆ పది నోటు పలు భిన్నమైన ఫీచర్లను కలిగి ఉండాలి.
సదరు రూ.10 పాత నోటుపై ఒక వైపు అశోక స్థూపం ముద్రించబడి ఉండాలి. రెండో వైపు పడవ ముద్రించబడి ఉండాలి. ఈ భిన్నమైన నోట్లను 1943లో బ్రిటిష్ వారి కాలంలో ముద్రించారు. ఆ నోట్లపై అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉండాలి. అది ఇంగ్లిష్‌లో రెండు వైపులా ఉండాలి.
పైన చెప్పిన ఫీచర్లు ఉండే నోట్లను ఎవరైనా కలిగి ఉంటే వాటిని కాయిన్ బజార్ . కామ్ అనే సైట్‌లో విక్రయించవచ్చు. దీంతో రూ.25వేల ధర పలుకుతాయి. వాటిని అమ్మి ఆ మేర సొమ్ము సంపాదించవచ్చు. అదే కాలానికి చెందిన రూ.5 నోటు అయితే రూ.30వేలు వస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…