---Advertisement---

మీ ద‌గ్గ‌ర ఈ ప‌ది రూపాయ‌ల నోటు ఉందా ? అయితే రూ.25వేలు మీవే..!

June 16, 2021 7:54 PM
---Advertisement---

క‌రోనా నేప‌థ్యంలో డ‌బ్బుల‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో రూ.25వేలు సంపాదించే సువ‌ర్ణ అవ‌కాశం మీకు ల‌భిస్తుంది. అందుకు మీరు ఏం చేయాల్సిన ప‌నిలేదు. మీ వ‌ద్ద పాత రూ.10 నోట్లు ఉంటే చాలు. అయితే ఆ ప‌ది నోటు పలు భిన్న‌మైన ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉండాలి.

if you have these rs 10 notes then you can get rs 25000

స‌ద‌రు రూ.10 పాత నోటుపై ఒక వైపు అశోక స్థూపం ముద్రించ‌బ‌డి ఉండాలి. రెండో వైపు ప‌డ‌వ ముద్రించ‌బ‌డి ఉండాలి. ఈ భిన్న‌మైన నోట్ల‌ను 1943లో బ్రిటిష్ వారి కాలంలో ముద్రించారు. ఆ నోట్ల‌పై అప్ప‌టి ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ సీడీ దేశ్‌ముఖ్ సంత‌కం ఉండాలి. అది ఇంగ్లిష్‌లో రెండు వైపులా ఉండాలి.

పైన చెప్పిన ఫీచ‌ర్లు ఉండే నోట్ల‌ను ఎవ‌రైనా క‌లిగి ఉంటే వాటిని కాయిన్ బ‌జార్ . కామ్ అనే సైట్‌లో విక్ర‌యించ‌వ‌చ్చు. దీంతో రూ.25వేల ధ‌ర ప‌లుకుతాయి. వాటిని అమ్మి ఆ మేర సొమ్ము సంపాదించ‌వ‌చ్చు. అదే కాలానికి చెందిన రూ.5 నోటు అయితే రూ.30వేలు వ‌స్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now