Sonal Chauhan : తెలుగు , కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ఒక పేరుని సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది సోనాల్ చౌహాన్. మోడలింగ్ చేస్తూ సినిమాల్లోకి వచ్చిన ఈ ఢిల్లీ భామ హిందీలో జన్నత్ అనే సినిమాలో తొలిసారి నటించింది. ఢిల్లీలో ఫిలాసఫీలో డిగ్రీ చేసిన ఈ ముద్దుగుమ్మ మలేషియాలోని సరావాక్ రాష్ట్రంలో మిస్ వరల్డ్ టూరిజం 2005 గా గుర్తించబడింది. ఆమె మిస్ వరల్డ్ టూరిజంగా ఎన్నుకోబడ్ద మొట్టమొదటి భారతీయురాలు. వీటితోపాటు ప్రముఖ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా పనిచేసింది.
ఈ హిందీ భామ తెలుగులో మంచి అవకాశాలు కొట్టేసింది. హిందీలో జన్నత్ తర్వాత తెలుగులో వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన రెయిన్‌బో సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత లెజెంట్, పండగ చేస్కో, షేర్, సైజ్ జీరో, డిక్టేటర్, రూలర్ తదితర సినిమాల్లో నటించింది. ఈ భామ ఒక్క బాలయ్యతోనే మూడు సినిమాల్లో ఆడి పాడటం విశేషం. ఆ తర్వాత టీవీ షోస్ లో స్పెషల్ స్టేజీ పెర్ఫార్మన్స్ లతో అలరిస్తూనే ఉంది.
తాజాగా సోనాల్ చౌహాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చలి కాలంలో కూడా చెమటలు పట్టిస్తున్నాయి. బ్లూ డెనిమ్ జీన్స్ మీద స్లీవ్ లెస్ బ్రౌన్ టాప్ తో తన అందాలని ఆరబోస్తూ ఫోజులిచ్చింది. ఇందులో సోనాల్ ఘాటు అందాలకు మతులు పోతున్నాయి. ఈమె అందాన్ని వర్ణించలేకపోతున్నామంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…