Samantha : నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత పరిస్థితి దారుణంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఆమె నక్క తోక తొక్కినట్టే అవకాశాల మీద అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే తన ఖాతాలో పలు రికార్డులు కూడా వేసుకుంటోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుందనే సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా క్వీన్ గా ఎలివేట్ అవుతున్న సమంత సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డును సెట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో 20 మిలియన్స్ ఫాలోవర్స్ మార్క్ ను టచ్ చేసింది సామ్. చైతూకి డైవోర్స్ ఇచ్చిన తర్వాత సామ్ సాధించిన అరుదైన ఘనత ఇదే. సమంత సాధించిన ఈ రికార్డ్‌పై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా ఆఫర్స్‌లో తగ్గేదే లే అంటోంది సమంత. పుష్ప సినిమాలోని ఐటమ్ సాంగ్‌కు సంబంధించి ఇటీవల లుక్ విడుదల చేయగా, ఇది వైరల్‌గా మారింది. ఏకంగా హాలీవుడ్‌లో నటించే ఆఫర్ సొంత చేసుకున‍్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే ఫ‍్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌కు పరిచయమైన సమంత ప్రస్తుతం ముంబై బాట పట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యష్ రాజ్ ఫిలింస్ ఈ అమ్మడికి మూడు సినిమా ఆఫర్స్ ఇచ్చినట్టు సమాచారం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…