గురువారం, జూన్ 11, 2026
వినోదం

Samantha : చైతూకి డైవోర్స్ ఇచ్చిన తర్వాత స‌మంత సాధించిన అరుదైన ఘనత..!

Samantha : నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన త‌ర్వాత స‌మంత ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఆమె న‌క్క తోక తొక్కిన‌ట్టే అవ‌కాశాల మీద అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే త‌న ఖాతాలో ప‌లు…

Samantha : చైతూకి డైవోర్స్ ఇచ్చిన తర్వాత స‌మంత సాధించిన అరుదైన ఘనత..!

Samantha : నాగ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన త‌ర్వాత స‌మంత ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ ఆమె న‌క్క తోక తొక్కిన‌ట్టే అవ‌కాశాల మీద అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే త‌న ఖాతాలో ప‌లు రికార్డులు కూడా వేసుకుంటోంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని షేర్ చేసుకుంటుంద‌నే సంగ‌తి తెలిసిందే.

Samantha got this feat after giving divorce to naga chaitanya

సోషల్ మీడియా క్వీన్ గా ఎలివేట్ అవుతున్న స‌మంత సోషల్ మీడియాలో ఓ అరుదైన రికార్డును సెట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో 20 మిలియన్స్ ఫాలోవర్స్ మార్క్ ను టచ్ చేసింది సామ్. చైతూకి డైవోర్స్ ఇచ్చిన తర్వాత సామ్ సాధించిన అరుదైన ఘనత ఇదే. స‌మంత సాధించిన ఈ రికార్డ్‌పై ఆమె అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

సినిమా ఆఫర్స్‌లో తగ్గేదే లే అంటోంది స‌మంత‌. పుష్ప సినిమాలోని ఐటమ్‌ సాంగ్‌కు సంబంధించి ఇటీవ‌ల లుక్ విడుద‌ల చేయ‌గా, ఇది వైర‌ల్‌గా మారింది. ఏకంగా హాలీవుడ్‌లో నటించే ఆఫర్‌ సొంత చేసుకున‍్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా ఇప్పటికే ఫ‍్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌కు పరిచయమైన సమంత ప్రస్తుతం ముంబై బాట పట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. య‌ష్ రాజ్ ఫిలింస్ ఈ అమ్మ‌డికి మూడు సినిమా ఆఫ‌ర్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి