Kiara Advani : కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలిన కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంట ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లోని సూర్యగర్హ్ ప్యాలేస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్‌లోని పలువురు సినీ సెలబ్రెటీలు వీరి పెళ్లికి హాజరయ్యారు. అనంతరం ప్రేమజంట గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించింది. ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వెడుకకు బాలీవుడ్ సెలబ్రెటీలు తరలి వచ్చారు. ఇక ఇప్పుడు కియారా అద్వానీ- సిద్ధార్థ్ పెళ్లి, రిసెప్షన్ వేడుకలకి సంబంధించిన ఫొటోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు, సినీ క్రిటిక్‌గా చెప్పుకునే కేఆర్కే వీరి గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతుంది. “ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ కొత్త సంప్రదాయం నడుస్తోంది. అదే ఏమిటంటే.. మొదట ప్రెగ్నెంట్ అయ్యాక.. ఆ తరువాతనే పెళ్లి చేసుకుంటున్నారు. . తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అయింది” అంటూ కేఆర్కే సంచలన ట్వీట్ చేశాడు. అయితే తన ట్వీట్ లో ఆ జంట ఎవరు అనేది మాత్రం చెప్పకపోవడంతో కేఆర్ కే ట్వీట్ పై నెటిజన్లు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇటీవలే వివాహం చేసుకుంది కియారా అద్వానీ, సిద్దార్థ్ కాబట్టి వారిని ఉద్దేశించే అతడు ఆ ట్వీట్ చేశాడా అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఆలియా భట్ ఇలానే గర్భం దాల్చాక పెళ్లి చేసుకుందనే వార్తలు విన్నాం. అన్నట్లుగానే పెళ్లి చేసుకున్న కొన్ని నెలల్లోనే బిడ్డకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది ఆలియా. ఈ ఇష్యూ జనాల్లో ఎంతో పెద్ద డిస్కషన్ పాయింట్ అయింది. అయితే ఇప్పుడు కియారా కూడా అదే బాటలో వెళుతుందన్నట్లు టాక్ రావడం గమనార్హం. మరి దీనిపై కియారా దంపతులు ఏమైన స్పందిస్తారా అన్నది చూడాల్సి ఉంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…