Divi : బిగ్ బాస్ 4వ సీజన్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ దివి. అందం, ప్రతిభ కలగలిపిన ఈ చిన్నది ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలను సొంతం చేసుకుంటోంది. మోడల్‌గా కెరీర్ మెదలుపెట్టి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ సొట్టబుగ్గల చిన్నది. ఒకవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ రచ్చ చేస్తోంది. ఇటీవల మోస్ట్ డిజైరబుల్ టైటిల్‌ను గెలుచుకుంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది అప్పుడప్పుడూ హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా దివి నయీం డైరీస్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇందులో దివి రొమాన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ప్రధాన పాత్రధారితో లిప్‌లాక్‌లు, దారుణమైన రొమాన్స్, హగ్‌లు.. బాబోయ్ ఇంత అరాచకాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దివికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథతో ‘నయీం డైరీస్’ తెరకెక్కింది. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
దాము బాలాజీ దర్శకత్వం వహించారు. వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. సీఏ వరదరాజు నిర్మాత. నయీం అనే గ్యాంగ్‌స్టర్ తయారు కావడానికి దారి తీసిన పరిస్థితులన్నీ ఇందులో కళ్లకు కట్టే ప్రయత్నం చేశానని దర్శకుడు అంటున్నారు.
నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి అని అంటున్నారు.. వశిష్ఠ సింహ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. యజ్ఞశెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశికుమార్ తదితరులు చిత్రంలో నటించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…