Brahmaji : తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారిలో బ్రహ్మాజీ ఒకరు. గులాబీ’ ‘నిన్నే పెళ్లాడతా’ వంటి కల్ట్ క్లాసిక్స్‌తో తనకంటూ పత్ర్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మాజీ ..‘సింధూరం’, ‘ప్రేమ లేఖ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇటీవల 18 పేజెస్, ‘గాడ్ ఫాదర్’, ‘మాచర్ల నియోజక వర్గం’, ‘సర్కారు వారి పాట’ , వాల్తేరు వీరయ్య వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. బ్రహ్మాజీ ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘#మెన్ టూ’. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మౌర్య సిద్ధవరం నిర్మించారు. కిరాక్ పార్టీతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన మౌర్య.. ఈ సినిమాని నిర్మించటం విశేషం. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వం వహించారు.
రొటీన్‌కి భిన్నంగా లేడీస్ వల్ల జెంట్స్‌కి వచ్చే సమస్యలేంటి? అనే కాన్సెప్ట్‌తో ‘#మెన్ టూ’ సినిమాను రూపొందించారు. ఎప్పుడు సరదాగా, చలాకీగా ఉండే బ్రహ్మాజీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు బ్రహ్మాజీ ఓ లొకేషన్ గుట్టు బయట పెట్టేశాడు. ‘#మెన్ టూ’ సినిమా షూటింగ్‌లో భాగంగా పబ్ సీన్స్‌ని వారం రోజుల పాటు చిత్రీకరించారట. అక్కడ మందు తాగే సన్నివేశాలున్నాయి. దీంతో బ్రహ్మజీ సహా ఇతర నటీనటులు ఒరిజినల్ బీర్స్‌నే తాగాల్సి వచ్చిందట. దీంతో తిండి కాకుండా కేవలం బీరుకి లక్షన్నర రూపాయలు ఖర్చు అయ్యాయట. ఏం చేద్దాం నిర్మాతకు ఆ బిల్లు కట్టక తప్పలేదు.
బిల్లు లక్షల్లో రావడంతో నిర్మాత మొదల ఖంగుతిన్నా కూడా చేసేది లేక ఉసూరుమంటూ కట్టాడట. ఈ విషయాన్ని బ్రహ్మాజీ స్వయంగా వెల్లడించారు. నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంకి సంబంధించిన టీజర్ కార్యక్రమంలో శర్వాతో పాటు డైరెక్టర్ సుధీర్ వర్మ, శరణ్ కొప్పిశెట్టి, బ్రహ్మాజీ, మౌర్య సిద్ధవరం, దర్శకుడు శ్రీకాంత్ జి.రెడ్డి , హర్ష చెముడు తదితరులు పాల్గొన్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…