Surekhavani : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సురేఖా వాణి ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈమెను సోషల్ మీడియా జనాలు లక్షల్లో ఫాలో అవుతున్నారు. తన అభిమానులతో టచ్ లో ఉంటూ మరింత పాపులారిటీ పెంచుకుంటూ ఉంటుంది. అయితే సురేఖా వాణి తన కూతరు సుప్రితని హీరోయిన్‌గా చేయాలని ఎన్నో కలలు కంటుంది. షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్న సుప్రిత.. బుల్లితెరపైన కూడా స్పెషల్ ఈవెంట్లతో సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా సుప్రిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు దారుణమైన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
సురేష్ తేజ – సురేఖ వాణి కూతురిగా సుప్రిత ప్రపంచానికి పరిచయం కాగా, యూట్యూబర్‌గా ఈ చిన్నది యమ పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. ఈ అమ్మడు 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత ‘అవర్స్ వర్సెస్ అదర్స్’, ‘వెళ్లిపో’, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లు చేసింది. తద్వారా తన క్రేజ్‌ను భారీగా పెంచేసుకుంది. చూపు తిప్పుకోకుండా చేయగల అందం, అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న సుప్రితను తల్లి సురేఖ వాణి సినీ రంగానికి పరిచయం
చేయాలని ఎంతగానో ఉవిళ్లూరుతుంది.
సుప్రిత గురించి అప్పుడప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఓ యూట్యూబర్‌తో ప్రేమలో ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, తల్లితో కలిసి సుప్రిత తరచూ రెచ్చిపోతోంది. దీంతో హాట్ టాపిక్ అవుతోంది. సుప్రిత తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను వదులుతూ తద్వారా తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది. నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా తల్లి కూతుళ్లు ఇద్దరూ హ్యాపీగా బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా సురేఖ వాణి తన కుమార్తెతో బీచ్ లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇందులో సుప్రీత కాస్త బోల్డ్ గా అందాలు ఆరబోస్తోంది. కూతురిని ఎందుకు ఇలా చెడగొడుతున్నావు.. మీ లగ్జరీ మైంటనెన్స్ కి డబ్బు ఎలా వస్తోంది, అమ్మని మించిపోయిన కూతురు అయిందిగా అంటూ సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…