ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం శుభవార్తను తెలియజేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాలలో 14 టెలీ మెడిసిన్ హబ్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 70 పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా సెప్టెంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు https://hmfw.ap.gov.in/ అనే అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా పీడియాట్రీషియన్ – 14, గైనకాలజిస్ట్ – 14, జనరల్ ఫిజీషియన్ – 14, మెడికల్ ఆఫీసర్లు – 28 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టులను బట్టి వివిధ విద్యార్హతలు ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు లక్ష రూపాయల వేతనం చెల్లిస్తారు. మెడికల్ ఆఫీసర్ లకు నెలకు 53 వేల రూపాయల జీతం చెల్లించనున్నారు. అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు spmuaprect@gmail.com అనే ఈమెయిల్ ఐడీకి రిక్వెస్ట్ పంపి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 6 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…