ఆంధ్ర ప్రదేశ్ మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయటానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఖాళీగా ఉన్న 109 సీనియర్ మేనేజర్, మేనేజర్, చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, చీఫ్ రిస్క్ ఆఫీసర్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ తదితర పోస్టులను భర్తీ చేయనుంది.
ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి సెప్టెంబర్ 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగానికి సంబంధించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. https://www.apmaheshbank.com. పోస్టును బట్టి వివిధ విద్యార్హతలు ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ను బట్టి వయస్సు 40 సంవత్సరాల నుంచి 53 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ మెయిల్ లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. recruit@apmaheshbank.com మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 24 2021.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…