India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

TDP Situation: టీడీపీ ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డిన‌ట్లు అయిందా ?

IDL Desk by IDL Desk
Tuesday, 27 July 2021, 4:31 PM
in వార్తా విశేషాలు, విశ్లేషణ
Share on FacebookShare on Twitter

TDP Situation: ఏపీలో సీఎం జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం మొద‌లైన‌ప్ప‌టి నుంచి టీడీపీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా స‌రే వైకాపాయే ఘ‌న విజ‌యం సాధిస్తూ వ‌స్తోంది. ఇక తాజాగా ఏలూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ వైపీసీ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో టీడీపీ ప‌రిస్థితి మ‌రింత ద‌యనీయంగా మారింది.

TDP Situation: tdp situation down fall in andhra pradesh

ఏలూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఈ ఏడాది మార్చి 10నే జ‌రిగాయి. అయితే కోర్టు వివాదాల కార‌ణంగా ఫ‌లితాలు తాజాగా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఎన్నిక‌ల్లో అధికార వైఎస్సార్సీపీకి ఏకంగా 47 సీట్లు రాగా టీడీపీ కేవ‌లం 3 స్థానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయింది. జ‌న‌సేన‌, బీజేపీల‌కు సీట్లు ద‌క్క‌లేదు.

2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏలూరులో టీడీపీ 68,175 ఓట్లో 42 శాతం ఓట్ల‌ను సాధించ‌గా ఇప్పుడ‌ది 28 శాతానికి పడిపోయింది. తాజాగా ఆ పార్టీకి 37,414 ఓట్లు వ‌చ్చాయి. అదే క్ర‌మంలో వైకాపాకు 2019లో 44.73 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 56.43 శాతం ఓట్లు వ‌చ్చాయి. ఈ సంఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే టీడీపీ డౌన్ ఫాల్ కొన‌సాగుతున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. దీంతో ఆ పార్టీ ప‌రిస్థితి ప్ర‌స్తుతం పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డిన చందంగా మారింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

నిజానికి టీడీపీ ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను చురుగ్గానే పోషిస్తోంది. అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌పై పోరాటాలు చేస్తోంది. అయినప్ప‌టికీ ప్ర‌జ‌లు ఆ పార్టీని ఓన్ చేసుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. వినిపించ‌డ‌మే కాదు, ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా అదే చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల నుంచి ఆ త‌రువాత జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ టీడీపీ డౌన్ ఫాల్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రి ముందు ముందు ఆ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Tags: cm ys jaganeluru electionsnara chandra babu naidutdptelugu desham partyysr congress partyysrcpఏలూరు ఎన్నిక‌లుటీడీపీతెలుగు దేశం పార్టీనారా చంద్ర‌బాబు నాయుడువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైఎస్సార్‌సీపీసీఎం వైఎస్ జగన్
Previous Post

దారుణం: అత్యాచారం.. ఆపై గొంతు కోసి దారుణంగా..!

Next Post

అర‌టి ఆకుల్లోనే భోజ‌నం ఎందుకు చేస్తారో తెలుసా ?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.