Sonu Sood: సోనూసూద్.. దేశ ప్రజల గుండెల్లో రియల్‌హీరో. అన్నా.. సహాయం చేయండి.. అంటూ ఎవరైనా వెళితే కాదు, లేదనకుండా సహాయం చేస్తున్న మహోన్నత వ్యక్తి. ఆపదలో ఉన్నవారికి సహాయం అందించేందుకు ఏకంగా తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టిన దానమూర్తి. సోనూసూద్‌కు హ్యాప్పీ బర్త్ డే..!
కరోనా సమయంలో ఎంతో మంది వలస కూలీలను సొంత ఊళ్లకు తరలించాడు సోనూసూద్. ఆ సమయంలోనే ఆయన చేస్తున్న సేవకు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అక్కడితో ఆగలేదు. కరోనా సమయంలో ఎంతో మందికి వైద్య సదుపాయాలను అందించారు. అనేక హాస్పిటళ్ల వద్ద ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బాధితులకు ప్రాణ వాయువును అందించారు.
ఆపదలో ఉన్నవారు సహాయం చేయండి.. అంటూ చిన్న పోస్టు పెడితే చాలు.. సోనూసూద్ వెంటనే స్పందిస్తారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఇలాంటి జన్మదినాలను ఎన్నింటినో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. మరోసారి హ్యాప్పీ బర్త్ డే టు సోనూసూద్..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…