వినోదం

Tamannaah Bhatia soap endorsement controversy and political reaction.

సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా నియామకం.. రాజకీయంగా వెల్లువెత్తుతున్న విమర్శలు!

శనివారం, 14 ఫిబ్రవరి 2026, 8:06 ఉద.

నటి తమన్నా భాటియా అనుకోకుండా ఓ రాజకీయ వివాదం మధ్యలో నిలిచారు. దీనికి కారణం ఒక సబ్బు బ్రాండ్ కావడం విశేషం. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌ (KSDL) సంస్థ తమన్నాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

Malavika Mohanan body double in The Raja Saab movie fight scene.

మాళవిక మోహనన్ ‘డూప్’ ఒక మగాడా? ‘రాజా సాబ్’ ఫైట్ సీన్ వెనుక అసలు విషయం.. షాక్ అవుతున్న ఫ్యాన్స్!

శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026, 5:35 సా.

దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ లో హీరోయిన్ మాళవిక మోహనన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె ప‌లు యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించింది.

Actor Nikhil Siddhartha in warrior look from Swayambhu movie teaser.

నిఖిల్ ‘స్వయంభు’ టీజర్ అప్‌డేట్.. విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే!

శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026, 11:24 ఉద.

నిఖిల్ సిద్ధార్థ తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు చేసిన చిత్రాలన్నింటికంటే అతిపెద్దది, అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తున్న ప్రాజెక్ట్ స్వయంభుతో ముందుకొస్తున్నారు. భారత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తుండగా ఠాగోర్ మధు సమర్పిస్తున్నారు.

Megastar Chiranjeevi in Viswambhara movie directed by Vassishta.

చిరంజీవి ‘విశ్వంభర’లో ఎనిమిది టైటిల్ కార్డ్స్.. ఆ 20 నిమిషాలు చూస్తే మైండ్ బ్లాకే!

గురువారం, 12 ఫిబ్రవరి 2026, 10:30 సా.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ తాజాగా వెల్లడించిన వివరాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వశిష్ఠ కీలక విషయాలను వెల్లడించారు.

Director Anil Ravipudi clarifies on his next movie rumors after Mana Shankara Vara Prasad Garu hit.

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ.. ‘శ్రీమతి లతా రెడ్డి’ టైటిల్ ఫిక్స్? బ్రహ్మానందం మీమ్‌తో డైరెక్టర్ అదిరిపోయే క్లారిటీ!

గురువారం, 12 ఫిబ్రవరి 2026, 9:51 ఉద.

చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారుతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు.

Thalapathy Vijay in Jana Nayakudu (Jana Nayagan) movie directed by H. Vinoth.

విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్ చిక్కులు వీడాయి.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే!

బుధవారం, 11 ఫిబ్రవరి 2026, 7:50 సా.

తమిళ న‌టుడు విజ‌య్ నటించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు మళ్లీ సిద్ధమవుతోంది. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశానికి ముందు ఇది ఆయన చివరి సినిమా కావచ్చని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో జ‌న నాయ‌కుడు పేరుతో విడుదల కానుంది.

25 ఏళ్ల సినీ ప్రస్థానం.. శ్రియా శరన్‌ మనసులో ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందట!

బుధవారం, 11 ఫిబ్రవరి 2026, 11:46 ఉద.

నటి శ్రియా శ‌రన్ ఇప్పటికీ తన అందం, నటన, గౌరవప్రదమైన ప్రయాణంతో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న అగ్రనాయికలలో ఒకరిగా నిలుస్తున్నారు. 25 ఏళ్లకు పైగా సినీ ప్రయాణం పూర్తి చేసి, మధ్య నలభైల్లో ఉన్నప్పటికీ ఆమెకు అవకాశాలు తగ్గడంలేదు.

ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్!

సోమవారం, 9 ఫిబ్రవరి 2026, 6:03 సా.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయన 2026 ఏప్రిల్ నుంచి తిరిగి సినిమా సెట్లపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని తాజా సమాచారం.

Actor Suriya and Director Parasuram new Telugu movie collaboration.

సూర్యతో దిల్ రాజు రిస్కీ ప్రాజెక్ట్.. ఫ్లాప్ డైరెక్టర్‌కు మరో ఛాన్స్!

సోమవారం, 9 ఫిబ్రవరి 2026, 8:24 ఉద.

తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) తాజాగా తెలుగు సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా వార్తలు తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి విశ్వ‌నాథం అండ్ స‌న్స్ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

Icon Star Allu Arjun's new remuneration model in Tollywood.

రెమ్యునరేషన్ వద్దు.. లాభాల్లో వాటా ముద్దు! అల్లు అర్జున్ సంచలన నిర్ణయం..

ఆదివారం, 8 ఫిబ్రవరి 2026, 5:07 సా.

భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటుల మధ్య అల్లు అర్జున్ ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటున్నారు. పారితోషిక విషయంలో ఇతర తెలుగు సూపర్‌స్టార్లు స్థిరమైన భారీ ఫీజులకే మొగ్గు చూపుతుండగా, అల్లు అర్జున్‌ మాత్రం లాభాల భాగస్వామ్య విధానాన్ని స్థిరంగా అనుసరిస్తూ భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

PreviousNext