---Advertisement---

Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న గ్లామ‌ర్ డోసుకు.. హీటెక్కిపోతున్న కుర్ర‌కారు.. వీడియో..

August 2, 2022 10:31 AM
---Advertisement---

Rashmika Mandanna : ఇటు టాలీవుడ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోనూ ఎంతో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవ‌రైనా ఉన్నారా.. అంటే.. వారిలో ర‌ష్మిక మంద‌న్న ఒకర‌ని చెప్ప‌వ‌చ్చు. పుష్ప సినిమాలో న‌టించిన కార‌ణంగా ఈమె నేష‌న‌ల్ స్టార్ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈమెకు చేతినిండా సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే సౌత్‌లోనూ ప‌లు మూవీలు చేస్తోంది. ఇత‌ర హీరోయిన్ల‌కు ఏమాత్రం చాన్స్ ఇవ్వ‌కుండా అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటూ ర‌ష్మిక ముందుకు సాగుతోంది. ఇక గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోయ‌డంలోనూ ఈమె త‌క్కువేమీ కాద‌ని నిరూపిస్తోంది.

ర‌ష్మిక మంద‌న్న సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అందులో భాగంగానే ఈమ‌ధ్య కాలంలో ఈమె షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. వాటిల్లో ఈమె గ్లామ‌ర్ డోసువే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఇక లేటెస్ట్‌గా ఆమె షేర్ చేసిన వీడియో ఒక‌టి యువ‌త‌ను మైమ‌రిచిపోయేలా చేస్తోంది. అందులో డెనిమ్ జాకెట్‌ను కింద‌కు జ‌రిపి ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ర‌ష్మిక రెచ్చిపోయింది. ఈ క్ర‌మంలోనే ఆమె గ్లామ‌ర్‌ను చూసి కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. ఆమె అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ముగ్ధుల‌వుతున్నారు.

Rashmika Mandanna shared her latest photoshoot video viral
Rashmika Mandanna

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ర‌ష్మిక ప్ర‌స్తుతం తెలుగులో సీతారామ‌మ్ అనే మూవీలో న‌టిస్తోంది. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న పుష్ప మూవీలోనూ ఈమె యాక్ట్ చేయ‌నుంది. హిందీలో గుడ్ బై, మిష‌న్ మ‌జ్ను, యానిమ‌ల్ అనే మూవీలు చేస్తుండ‌గా.. త‌మిళంలో విజ‌య్ స‌ర‌స‌న వ‌రిసు అనే మూవీ చేస్తోంది. ఇవ‌న్నీ వ‌చ్చే ఏడాది కాలంలో విడుద‌ల కానున్నాయి. ఇలా వ‌రుస సినిమాల‌తో ర‌ష్మిక ఎంతో బిజీగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now