పవన్ కళ్యాణ్ కాదనుకున్న సినిమానే.. ఎన్టీఆర్ ను ముంచేసింది!

November 24, 2021 9:25 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సినిమాలలో నటించి పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. పవన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈయన చాలా వరకు సినిమాలకు సక్సెస్ లు అందుకున్నారు. కొన్ని అవకాశాలు వచ్చినా కూడా వాటిని వదిలేసుకున్నారు. అందులో ఈయన కాదనుకున్న ఓ సినిమా.. ఎన్టీఆర్ ను అడ్డంగా ముంచేసింది.

Pawan Kalyans unwanted movie drowned NTR

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో కథల ఎంపికలో బాగా తొందర పడటం వల్ల ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాడు. అందులోనూ పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాను ఓకే చేసి అందులో నటించాడు. ఇక ఆ సినిమా ఏదో కాదు, కంత్రీ. మొదట ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు అవకాశం వచ్చింది.

కానీ పవన్ ఈ సినిమాను వదులుకున్నాడు. దీంతో మెహర్ రమేష్ ఎన్టీఆర్ కు అవకాశం ఇవ్వటంతో ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఓ ప్లాఫ్ గా మిగిలి ఎన్టీఆర్ ను ముంచేసింది. ఇక అప్పటినుంచి ఎన్టీఆర్ కథల విషయంలో బాగా జాగ్రత్త పడుతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment