దారుణం.. ర‌స్క్‌ల‌పై కాళ్లు పెట్టి.. వాటిని నాకుతూ ప్యాక్ చేస్తున్నారు.. ఈ వీడియో చూస్తే ఇక‌పై అవి తిన‌రు..!

September 18, 2021 12:20 PM

మీకు ర‌స్క్‌లు తినే అల‌వాటు ఉందా ? చాయ్‌లో వాటిని ఎక్కువ‌గా ముంచి తింటుంటారా ? అయితే కింద ఇచ్చిన వీడియో చూస్తే మీరు ఇక‌పై అలా చేయ‌రు. అవును.. ఎందుకంటే.. జ‌రిగిన సంఘ‌ట‌న అలాంటిది మ‌రి.

workers putting feet on rusk and licking them video

ఓ బేక‌రీ త‌యారీ యూనిట్‌లో కొంద‌రు వ‌ర్క‌ర్లు ర‌స్క్‌ల‌ను త‌యారు చేస్తూ వాటిని ప్యాక్ చేస్తున్నారు. అయితే వారిలో ఒక వ‌ర్క‌ర్ ఒక ట్రేలో కొన్ని ర‌స్క్‌ల‌ను ఉంచి వాటిపై పాదాల‌ను ఉంచాడు. త‌రువాత కొన్ని ర‌స్క్‌ల‌ను తీసి వాటిని నాకుతూ ప్యాక్ చేస్తున్నాడు. చుట్టూ ఉన్న‌వారు వేడుక చూసిన‌ట్లు సంతోషంతో న‌వ్వుతుండ‌డం మనం విన‌వ‌చ్చు.

https://www.instagram.com/p/CT4QHsilsGC/?utm_source=ig_embed&ig_rid=67b92b54-b5a2-435f-ac75-9c65de053fc8&ig_mid=EF46F7B1-5D8E-420C-9D41-E4BEEE1AB235

అయితే ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌దు కానీ.. ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ విధంగా చేస్తున్న ఆ వ్య‌క్తిని విడిచిపెట్ట‌వ‌ద్ద‌ని, అత‌ను ఎక్కడ ఉన్నా స‌రే అరెస్టు చేయాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇక‌పై ర‌స్క్‌ల‌ను తిన‌బోమ‌ని కొంద‌రు కామెంట్లు పెట్టారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment