పాట పెట్టుకుని ఒక రేంజ్‌లో డ్యాన్స్ చేసిన విష్ణు ప్రియ‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

August 12, 2021 9:18 PM

సోష‌ల్ మీడియా వ‌చ్చాక సెల‌బ్రిటీల‌కు త‌మ అభిమానుల‌కు ద‌గ్గ‌ర కావ‌డం చాలా సుల‌భ‌త‌రం అయింది. ఎప్పుడూ ఆయా మాధ్య‌మాల్లో ఏదో ఒక పోస్టు పెట్టి ఫ్యాన్స్‌ను అల‌రిస్తున్నారు. ముఖ్యంగా బుల్లి తెర న‌టులు, యాంకర్లు ఈ విష‌యంలో కాస్త ముందే ఉన్నార‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ యాంక‌ర్ విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది.

పాట పెట్టుకుని ఒక రేంజ్‌లో డ్యాన్స్ చేసిన విష్ణు ప్రియ‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ఫాలోవ‌ర్ల‌ను క‌లిగి ఉన్న‌విష్ణుప్రియ ఎప్పుడూ ఏదో ఒక‌టి పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఓ పాట‌కు ఆమె త‌న‌దైన శైలిలో డ్యాన్స్ చేస్తూ వీడియో తీసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఆ వీడియోను చాలా మంది చూశారు.

https://www.instagram.com/tv/CScGeoXq-B4/?utm_source=ig_web_button_share_sheet

విష్ణు ప్రియ డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. యాంక‌ర్లు డ్యాన్స్ చేయ‌డం మామూలే అయినా విష్ణు ప్రియ మాత్రం ఈ రేంజ్‌లో డ్యాన్స్ చేయ‌డం చూసి నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. కావాలంటే మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment