India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

వీడియో వైరల్.. తొండను పెంచుకుంటున్న యువకుడు..!

Sailaja N by Sailaja N
Monday, 6 September 2021, 9:05 PM
in వార్తా విశేషాలు, వైర‌ల్
Share on FacebookShare on Twitter

సాధారణంగా జంతు ప్రేమికులు ఏ కుక్కనో, పిల్లినో పెంచుకోవడం చూస్తుంటాము. సరదాగా మనం బయటకు వెళ్లినప్పుడు వాటిని వెంట తీసుకొని వెళ్తారు. లేదంటే కొందరు వాకింగ్ వెళ్ళినప్పుడు వాటికి తాడు కట్టి సరదాగా వాకింగ్ కు తీసుకు వెళ్లడం చూస్తుంటాము. ఈ క్రమంలోనే కుక్కలకు, పిల్లులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తూ వాటిని వారి అనుసరనలో పెట్టుకుంటారు. ఈ విధంగా కుక్కలు, పిల్లులను పెంచుకోవడం మనం చూస్తున్నాము. కానీ మీరు ఎప్పుడైనా తొండను పెంచుకోవడం చూశారా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

వీడియో వైరల్.. తొండను పెంచుకుంటున్న యువకుడు..!

అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన ఓ వ్యక్తి భిన్నంగా తొండను పెంచుకుంటున్నాడు. కుక్కల మాదిరిగా తొండ మెడకు దారం కట్టి దానిని తనతో పాటు పార్కుకి తీసుకెళ్తున్నాడు. ఆ తొండ కూడా అతను చెప్పిన విధంగానే చేస్తోంది. ఆ తొండకు ఆకలి వేసినప్పుడు నోరు తెరవగా ఆ వ్యక్తి దానికి ఆహారం పెడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు దానికి స్వేచ్ఛ కల్పించండి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు అది తొండా.. లేక జురాసిక్ పార్క్ సినిమాలోని పిల్ల డైనోసారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విధమైనటువంటి వాటిని క్లామిడోసారస్ అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో  కనిపిస్తాయి. ఇవి ఎవరికీ హాని తలపెట్టవు. ఎక్కువగా ఇలాంటి తొండలు చెట్లపై నివసిస్తూ ఉంటాయి. ఇవి తోకతో కలిపి మొత్తం 85 సెంటీ మీటర్ల పొడవు ఉంటాయి. ప్రస్తుతం ఈ తొండకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags: leashsocial mediaviral videowalking
Previous Post

PF ఖాతాదారులకు శుభవార్త.. త్వరలోనే ఖాతాలో జమ కానున్న డబ్బులు..!

Next Post

వినాయకుడి పూజలో తులసిని ఎందుకు ఉపయోగించరో తెలుసా ?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.