India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

వీడియో వైరల్: ఊసరవెల్లిలా రంగులు మార్చుకుంటున్న ఆక్టోపస్..!

Sailaja N by Sailaja N
Sunday, 29 August 2021, 10:51 PM
in వార్తా విశేషాలు, వైర‌ల్
Share on FacebookShare on Twitter

సాధారణంగా ఊసరవెల్లి రంగులు మార్చడం మనం చూస్తుంటాం. ఈ క్రమంలోనే ప్రతి విషయానికి మాట మార్చే వారిని ఊసరవెల్లితో పోలుస్తుంటారు. ఇప్పటివరకు మనం కేవలం ఊసరవెల్లి మాత్రమే రంగులను మార్చుకుంటూ ఉంటుందని విని ఉన్నాం. కానీ ఊసరవెల్లి తరహాలోనే ఆక్టోపస్ కూడా రంగులు మార్చుకుంటుందనే విషయం మీకు తెలుసా ? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆక్టోపస్ కూడా నిద్రలో అచ్చం ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చుకుంటోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విధంగా ఆక్టోపస్ రంగులు మార్చుకున్న వీడియో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే నిద్రపోయే సమయంలో మాత్రమే ఈ విధంగా రంగులు మార్చుకుంటూ ఉండటం విశేషం. ఇది అన్ని ఆక్టోపస్ లు మాదిరిగా కాకుండా, ఎంతో తెలివైనది. సొంతంగా గూడును కట్టుకోగలదు. అదే విధంగా ఆల్చిప్పలలో, కొబ్బరి చిప్పలలో కూడా ఇవి దాక్కోగలవు.

https://twitter.com/buitengebieden_/status/1429074307251060740

ఏవైనా చేపలు వీటిని తినడానికి వస్తే ఆక్టోపస్ ఒక బ్లూ కలర్ విషాన్ని నీటిలోకి చిమ్ముతుంది. ఇలా చేయటం వల్ల ఆ నీరు మొత్తం నీలి రంగులోకి మారిపోవడంతో ఆక్టోపస్ అక్కడి నుంచి తప్పించుకుపోతుంది. ఈ విధంగా చేపల నుంచి తమను తాము రక్షించుకోగలవు. ఈ విధంగా రంగులు మారే ఆక్టోపస్ కి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో బ్యూటెంజెబీడెన్ షేర్ చేయడంతో ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Tags: changing coloursoctopussocial mediaviral video
Previous Post

బంగార్రాజు ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన నాగ చైతన్య..!

Next Post

సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు జమ చేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.