వైర‌ల్

పట్టాలపై చిన్నారి.. దూసుకొస్తున్న రైలు.. కానీ చివరికి ?

ప్రమాదం ఎప్పుడు ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరికి తెలియదు. ముఖ్యంగా రహదారులు, రైల్వే స్టేషన్ వంటి ప్రాంతాలలో కొద్దిగా ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించిన ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి. అచ్చం ఈ తరహాలోనే ఓ చిన్నారి రైల్వే ప్లాట్ ఫామ్ మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నఫలంగా రైల్వే పట్టాలపై పడ్డాడు.దీంతో అక్కడ ఉన్నటువంటి రైల్వే ఉద్యోగి సకాలంలో స్పందించి ప్రాణాలకు తెగించి మరీ ఆ చిన్నారి ప్రాణాలు కాపాడిన ఘటన ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది.

ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా చిన్నారి రైల్వే పట్టాలపై పడిపోయింది. తనతోపాటు ఉన్న వ్యక్తికి ఏం చేయాలో తోచక గట్టిగా కేకలు వేస్తున్నాడు. అంతలోనే అటువైపుగా రైలు అధిక వేగంతో దూసుకొస్తోంది. ఇది గమనించిన మయూర్ షెల్ఖే అనే రైల్వే ఉద్యోగి పట్టాలపై పరుగులు పెడుతూ ఆ చిన్నారి ప్రాణాలను నిమిషాల వ్యవధిలో కాపాడాడు.

మయూర్ షెల్ఖే అనే రైల్వే ఉద్యోగి రైలుకు ఎదురుగా వెళ్లి చిన్నారిని పట్టాలపై నుంచి ఫ్లాట్ ఫామ్ మీదకు వేసి తను కూడా సెకండ్ల వ్యవధిలో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ లో రికార్డ్ కావడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తోపాటు నెటిజన్లు మయూర్ షెల్ఖే చేసిన ధైర్య సాహసానికి ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM