India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ ఫోన్‌పై యాపిల్ డీల్‌.. డిస్కౌంట్ చూస్తే షాక‌వుతారు..!

IDL Desk by IDL Desk
Monday, 29 March 2021, 1:32 PM
in వార్తా విశేషాలు, వైర‌ల్
Share on FacebookShare on Twitter

యాపిల్ ఐఫోన్లు అంటే చాలా మందికి వాడాల‌ని ఉంటుంది. కానీ వాటి ధ‌ర చాలా ఎక్కువ‌. అందుక‌నే 4-5 ఏళ్లు పాత అయిన ఐఫోన్ల‌ను కొని చాలా మంది వాడుతారు. ఇక పండుగ‌లు, ప్ర‌త్యేక సేల్స్ స‌మయాల్లో ఇత‌ర కంపెనీల‌కు చెందిన ఫోన్లు మ‌న‌కు చాలా త‌క్కువకే వ‌స్తాయి. కానీ ఐఫోన్ల‌ను డిస్కౌంట్ల‌తో అమ్మ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది. అయితే అమెజాన్‌లో అద్భుత‌మైన డీల్‌ను యాపిల్ ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్‌పై అందిస్తున్నారు. అది ఎంత‌టి అద్భుత‌మైన డీల్ అంటే.. చూస్తేనే షాక‌వుతారు.

apple offers deal on iphone 12 pro max netizens satire

చూశారు క‌దా.. ఫోన్ ధ‌ర రూ.1,59,900 ఉంది. మీకు రూ.1 డిస్కౌంట్ ల‌భిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ.1,59,899కు ఇస్తారు. ఎంత‌టి అద్భుత‌మైన డీల్ క‌దా. దీన్నే ఓ యూజ‌ర్ స్క్రీన్ షాట్ తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా.. ఆ పిక్ వైర‌ల్‌గా మారింది. దీంతో నెటిజ‌న్లు ఈ డీల్‌పై స్పందిస్తున్నారు. త‌మ దైన శైలిలో ఈ డీల్‌పై సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

apple offers deal on iphone 12 pro max netizens satire

యాపిల్‌కు చెందిన ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లు గ‌తేడాది విడుద‌ల కాగా వాటికి ఆద‌ర‌ణ బాగానే ల‌భిస్తోంది. ఐఫోన్ 12 మినీ, 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. అయితే ఐఫోన్ 12 మినీకి అంత‌గా ఆద‌ర‌ణ లభించ‌డం లేదు. దీంతో యాపిల్ ఆ ఫోన్ ఉత్ప‌త్తిని నిలిపివేసింది. అయితే త్వ‌ర‌లోనే ఐఫోన్ ఎస్ఈ 2021 ఎడిష‌న్‌ను యాపిల్ విడుద‌ల చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

There is a sale on Apple iPhone 12 Pro Max on Amazon pic.twitter.com/gJbA3LTMXK

— Sachin Kalbag (@SachinKalbag) March 26, 2021

Can your calculator calculate the discount percentage?

— Paraj (@gparaj) March 26, 2021

pic.twitter.com/nZJlZvWgJ6

— ॐ (Om Patel) (@LuckydpatelOm) March 27, 2021

https://twitter.com/thisispranks/status/1375453050815475718

https://twitter.com/ShivamMehta013/status/1375486819396030469

Kaun hai yeh log??? Kaise nikalte hai yeh schemes ?

— Sarabjit Singh N (@sarabjitsinghn) March 26, 2021

Wow. I could buy a second iPhone with all the money that I can save in this deal.

— Sania Ahmad (@SaniaAhmad1111) March 27, 2021

pic.twitter.com/bb5CVgS5ng

— Deva… (@rmdeva) March 27, 2021

Tags: viral pic
Previous Post

మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, పంజాబ్‌ల‌లో భారీగా న‌మోద‌వుతున్న కోవిడ్ కేసులు

Next Post

ఫేస్ ఆథెంటికేష‌న్ ద్వారా ఆధార్ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్‌..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.