Vastu Tips : చాలామంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం నడుచుకోవడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూల శక్తి ఉంటుంది. మీరు కూడా, సానుకూల శక్తిని పెంపొందించుకోవాలనుకుంటే, కచ్చితంగా వాస్తు ప్రకారం అనుసరించడం మంచిది. వాస్తు ప్రకారం, కొని వస్తువులు ఇంట్లో ఉండకూడదు. కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం ఇంట్లో ఉండడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆనందం, ఆరోగ్యం తొలగిపోతాయి. సంపద, అదృష్టం కూడా ఉండదు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఈ వస్తువుల ఇంట్లో లేకుండా చూసుకోండి. వీటి వలన నెగటివ్ ఎనర్జీ కలుగుతుందని గుర్తు పెట్టుకోండి. రామాయణం, మహాభారతం వంటి యుద్ధ సన్నివేశాలని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటి చిత్రాలు నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ఇంట్లో గొడవలు సంభవిస్తాయి. ఇంట్లో ముళ్ళ మొక్కలు ఉండకూడదు. ఇంట్లో ముళ్ళ ముక్కలు ఉంటే కూడా అస్సలు మంచిది కాదు అని వాస్తు నిపుణులు చెప్పడం జరిగింది.
అలానే, యుద్ధం, వేటగాళ్ల చిత్రాలు, విచారంగా ఉన్న వ్యక్తుల చిత్రాలు, బంధించిన ఏనుగు, మునిగిపోతున్న ఓడ వంటివి కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇటువంటివన్నీ కూడా నెగటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. అలానే, తాజ్ మహల్ ని కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది కూడా నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది. ఇంట్లో పగిలిపోయిన అద్దాలు, పగిలిపోయిన దేవుడి విగ్రహాలు, పాత విగ్రహాలు ఉండకూడదు. విరిగిపోయిన విగ్రహాలు ఇంట్లో పెట్టడం వలన దుష్ట శక్తులు కలుగుతాయి.
కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తాయి. మన ఇంట్లో ఉండే దేవుడి విగ్రహాలు ఎప్పుడు కూడా పగిలిపోకుండా, విరిగిపోకుండా బాగుండేటట్టు చూసుకోవాలి. ఏ దేవుడి విగ్రహాలు కూడా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉండకూడదు. కేవలం ఒకే ఒక్క విగ్రహాన్ని పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంట్లో కుళాయిలని కట్టుకోవాలి. ఇంట్లో నీళ్లు కారుతుంటే, సంపద కూడా తగ్గిపోతుంది. మునిగిపోతున్న ఓడ చిత్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో నివసించే వారి పురోగతికి ఆటంకం కలుగుతుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…