Ghost : మనకి మొత్తం 12 రాశులు. ఇదివరకు 13 రాశులు ఉండేవి. కాలక్రమేణా ఒక రాశిని వాడడం మానేశారు. దాంతో 12 రాశులు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక్కో రాశి వారిలో ఒక్కో ప్రత్యేక లక్షణం అనేది ఉంటుంది. కొన్ని రాశుల వాళ్లకైతే అతీంద్రియ శక్తులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరి ఆ రాశుల గురించి, ఆ అతీంద్రియ శక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్కొక్కరూ ఒక్కో స్వభావంతో ఉంటారు. కొంత మంది మౌనంగా ఉంటూ ఉంటారు. లేదంటే ఆకాశం వైపు చూస్తూ ఉంటారు.
లేదంటే ఈ ప్రపంచంతో వాళ్లకి సంబంధం లేనట్లుగా కనబడుతుంటారు. దానికి కారణం వాళ్ళల్లో ఉండే అతీంద్రియాల లక్షణాలు. ఇలాంటి వ్యక్తులు ప్రత్యేకమైన వస్తువులని వాళ్ళ దగ్గర ఉంచుకుంటుంటారు. అందరిలా లేము అనే విషయం కొంతమంది గుర్తిస్తారని అంటారు. మిగిలిన వాళ్ళు చూడలేని వాటిని వీళ్ళు చూస్తారట. మిథున రాశి వారికి అధిపతి బుధ గ్రహం. దీన్ని సమాచార గ్రహం అంటారు.
మిథున రాశి వారు అపరిచితులు, దెయ్యాలు, గ్రహాంతర శక్తుల నుండి రహస్యాలని వినడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారట. వీళ్ళు చాలా తెలివైన వారు. నిద్రపోతున్నప్పుడు కూడా స్పష్టమైన కలల్ని కంటారట. ఇతరులు భయపడే విషయాల గురించి వీళ్ళు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడుతుంటారు. వృశ్చిక రాశి వారు మరణం, ఆత్మ, పునర్జన్మ ఇలాంటి అంశాలకు సంబంధించిన వాటి మీద ఆసక్తి చూపుతారట. ఈ రాశి వారికి స్వచ్ఛమైన జల శక్తి ఉంటుంది. అంతదృష్టిని కలిగిస్తుంది. రాక్షసుల గురించి వీళ్ళు ఎంతో తేలిగ్గా చూస్తారు.
మీన రాశి వారిని వరుణగ్రహం అంటారు. ఆత్మల శక్తులు, మానసిక శిథిలాలు అలాంటి వాటి పట్ల ఆకర్షితులు అవుతారు. ఈ రాశి వారు ఆత్మలని చూడగలరు. వాళ్ళతో మాట్లాడగలరు. ఇలా ఈ మూడు రాశుల వాళ్లకి కూడా అతీంద్రియ శక్తులు ఉంటాయట.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…