Lucky Cats : నల్ల పిల్లి ఎదురైతే, అపశకునం అని, ఏదో కీడు జరుగుతుందని, చాలామంది భావిస్తారు. ఎప్పుడూ కూడా నల్లపిల్లి ఎదురు వస్తే, వెళ్లకూడదని వెంటనే ఇంట్లోకి వెళ్లాలని చెప్తూ ఉంటారు. అయితే, కొందరు మాత్రం ఇంట్లో లక్కీ క్యాట్స్ ని పెట్టుకుంటారు. లక్కీ క్యాట్స్ ఇంట్లో ఉంటే, చాలా మంచిది అని భావిస్తారు. ఇది వరకు చూసుకున్నట్లయితే, ఎలాంటి కీడు జరగకుండా బాధa నుండి నుండి బయట పడాలని, ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధాలని పెట్టుకునేవారు.
అయితే, ఇప్పుడు చాలామంది లక్కీ క్యాట్స్ ని పెట్టుకుంటున్నారు. ఈ అదృష్ట పిల్లులతో ఇంటికి అదృష్టం వస్తుందని, ఇంట్లో ఆఫీసులో కూడా పెట్టుకుంటున్నారు. వ్యతిరేక శక్తులు తొలగిపోయి కష్టాలు ఏమీ లేకుండా హాయిగా ఉండొచ్చు అని నమ్ముతారు. లాఫింగ్ బుద్ధ బొమ్మల్ని పక్కన పెట్టేసి, చాలామంది లక్కీ క్యాట్స్ ని ఉపయోగిస్తున్నారు. నిజానికి మన దేశంలో పిల్లి ఎదురు వస్తే అపశకునంగా భావిస్తారు.
కానీ, జపాన్ లో చూసుకున్నట్లయితే పిల్లిని అదృష్ట దేవతగా భావిస్తారు. లక్కీ క్యాట్స్ ఇంట్లో ఉంటే, ఎలాంటి కష్టాలు ఉండవట. విపరీతంగా లక్కీ క్యాట్స్ ని అక్కడ అమ్ముతున్నారు. లాఫింగ్ బుద్ధాలని పక్కన పెట్టేసి మరీ లక్కీ క్యాట్స్ ని ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా ఇక్కడ లక్కీ క్యాట్ బొమ్మలు సేల్ అవుతున్నాయి. ఇది వరకు రోజుల్లో చూసుకున్నట్లయితే, లాఫింగ్ బుద్ధాలని ఇంట్లో పెట్టుకునే వారు.
లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే, సిరిసంపదలు కలుగుతాయని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు లక్కీ క్యాట్స్ ని ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. ఇలా లక్కీ క్యాట్స్ వలన ఎన్నో లాభాలు పొందవచ్చని అక్కడ మొదలుపెట్టారు. పైగా లక్కీ క్యాట్స్ ఇంట్లో ఉంటే, సిరి సంపదలు కూడా కలుగుతాయట. అదృష్టం కలిసి వస్తుందట. అంతా మంచే జరుగుతుందట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…