ఇంట్లో ఏనుగు బొమ్మ‌లు లేదా ఫొటోల‌ను ఈ విధంగా పెట్టుకోండి.. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది..!

February 19, 2022 4:40 PM

ఫెంగ్ షుయ్ వాస్తు ప్ర‌కారం గృహాలంక‌ర‌ణ‌లో ఏనుగు బొమ్మ‌లు కీల‌క‌పాత్ర‌ను పోషిస్తాయి. ఇంట్లో ఏనుగు బొమ్మ‌ల‌ను పెట్ట‌డం వ‌ల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎన‌ర్జీ పోతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. అనేక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఏనుగుల‌కు చెందిన బొమ్మ‌లు లేదా ఫొటోల‌ను కూడా ఇంట్లో పెట్టుకోవ‌చ్చు. దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో ఏనుగు బొమ్మ‌లు లేదా ఫొటోల‌ను ఈ విధంగా పెట్టుకోండి.. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది, స‌మ‌స్య‌లు పోతాయి..!

* ఇంట్లో ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద పెద్ద‌వైన ఏనుగు బొమ్మ‌ల‌ను రెండింటిని పెట్టాలి. ద్వారానికి ఇరువైపులా ఒక్కో బొమ్మ‌ను ఉంచాలి. దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇంటి నుంచి ఏదైనా ముఖ్య‌మైన ప‌నిమీద బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు ఆ బొమ్మ‌ల‌ను చూసి వెళ్తే ఆ ప‌నులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్త‌వుతాయి.

ఇంట్లో ఏనుగు బొమ్మ‌లు లేదా ఫొటోల‌ను ఈ విధంగా పెట్టుకోండి.. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది, స‌మ‌స్య‌లు పోతాయి..!

* వాస్తు ప్ర‌కారం ఏనుగుల‌ను దుష్ట‌శ‌క్తుల బారి నుంచి ర‌క్షించే ర‌క్ష‌కులుగా భావిస్తారు. అందువ‌ల్ల ఏనుగు బొమ్మ‌లు లేదా ఫొటోల‌ను ఇంట్లో పెట్టుకుంటే దుష్ట శ‌క్తుల ప్ర‌భావం ఉండ‌దు. న‌ర దృష్టి ప‌డ‌కుండా ఉంటుంది.

ఇంట్లో ఏనుగు బొమ్మ‌లు లేదా ఫొటోల‌ను ఈ విధంగా పెట్టుకోండి.. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది, స‌మ‌స్య‌లు పోతాయి..!

* ఇంట్లో దంప‌తుల మ‌ధ్య క‌ల‌హాలు ఉంటే వారు జంట ఏనుగు బొమ్మ‌ల‌ను బెడ్‌రూమ్‌లో ఉంచాలి. లేదా దిండు క‌వ‌ర్ల‌పై జంట ఏనుగుల చిత్రాలు ఉండేలా చూసుకోవాలి. దీంతో దంప‌తుల మ‌ధ్య వ‌చ్చే క‌ల‌హాలు త‌గ్గుతాయి. దాంప‌త్యం అన్యోన్యంగా ఉంటుంది.

ఇంట్లో ఏనుగు బొమ్మ‌లు లేదా ఫొటోల‌ను ఈ విధంగా పెట్టుకోండి.. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది, స‌మ‌స్య‌లు పోతాయి..!

* ఇంట్లో త‌ల్లిదండ్రులు, పిల్ల‌ల మ‌ధ్య గొడ‌వలు అవుతుంటే వారు త‌ల్లి ఏనుగు, పిల్ల ఏనుగు క‌లిపి ఉండే బొమ్మ‌ల‌ను పెట్టుకుంటే మేలు జ‌రుగుతుంది.

ఇంట్లో ఏనుగు బొమ్మ‌లు లేదా ఫొటోల‌ను ఈ విధంగా పెట్టుకోండి.. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది, స‌మ‌స్య‌లు పోతాయి..!

* పిల్ల‌లు చ‌దువుకునే టేబుల్స్ పై లేదా వారి గ‌దుల్లో షెల్ఫ్‌ల‌లో ఏనుగు బొమ్మ‌ల‌ను ఉంచాలి. ఏనుగుల ఫొటోలు లేదా పెయింటింగ్‌ల‌ను కూడా ఉంచ‌వ‌చ్చు. దీంతో వారు చ‌దువుల్లో రాణిస్తారు. ప్ర‌తిభా పాట‌వాలు పెరుగుతాయి.

* ఆఫీస్ లో లేదా ప‌నిచేసే చోట చిన్న ఏనుగు బొమ్మ‌ల‌ను ఉంచితే వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు అయితే కెరీర్‌లో ప్ర‌గ‌తి సాధిస్తారు. ఉన్న‌త స్థానాల‌కు చేరుకుంటారు. వ్యాపారుల‌కు లాభాలు వ‌స్తాయి.

ఇంట్లో ఏనుగు బొమ్మ‌లు లేదా ఫొటోల‌ను ఈ విధంగా పెట్టుకోండి.. అదృష్టం క‌ల‌సి వ‌స్తుంది, స‌మ‌స్య‌లు పోతాయి..!

* ఏనుగు ఏదైనా వ‌స్తువును తొండంతో ప‌ట్టుకున్న‌ట్లు ఉండే బొమ్మ‌ల‌ను ఇంట్లో పెట్టుకుంటే జీవితం ఎలాంటి ఒడిదుడుకులు ఉండ‌కుండా సాఫీగా సాగిపోతుంది. క‌ష్టాలు త‌గ్గుతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment