ఆర్దిక స‌మ‌స్య‌లు ఉన్నాయా ? ఇంట్లో తాబేలు బొమ్మ‌ను ఇలా ఉంచండి..!

September 5, 2021 11:56 AM

ఆర్థిక స‌మ‌స్య‌లు అనేవి స‌హజంగానే చాలా మందికి వ‌స్తుంటాయి. అయితే అందుకు ఇంట్లో ఉండే వాస్తు దోషాల‌తోపాటు నెగెటివ్ ప్ర‌భావం కార‌ణ‌మ‌వుతుంటుంది. కానీ ఇంట్లో తాబేలు బొమ్మ‌ల‌ను పెట్టుకోవ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఆర్దిక స‌మ‌స్య‌లు ఉన్నాయా ? ఇంట్లో తాబేలు బొమ్మ‌ను ఇలా ఉంచండి..!

వాస్తు శాస్త్రం చెబుతున్న ప్ర‌కారం ఇంట్లో క్రిస్ట‌ల్ లేదా లోహ‌పు తాబేలు బొమ్మ‌ను పెట్టుకుంటే మంచిది. దీని వ‌ల్ల ఇంట్లో ఉన్న‌వారికి దీర్ఘాయుష్షు క‌లుగుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. విజ‌యాల బాట‌లో న‌డుస్తారు. ఏ ప‌ని త‌ల‌పెట్టినా విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు.

ఒక పెద్ద పాత్ర‌ను తీసుకుని అందులో నిండుగా నీరు పోయాలి. దాన్ని ఇంట్లో ఉత్త‌రం దిక్కున పెట్టాలి. అనంతరం ఆ పాత్ర‌లో క్రిస్ట‌ల్ లేదా లోహ‌పు తాబేలు బొమ్మ‌ను ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అన్ని స‌మ‌స్య‌లు పోతాయి. ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఇల్లు లేదా ఆఫీస్‌లో ఇలా తాబేలు బొమ్మ‌ల‌ను పెట్టుకోవ‌చ్చు. దీంతో వ్యాపారంలో లాభాలు వ‌స్తాయి. ఇంట్లో స‌మ‌స్య‌లు ఉండ‌వు. సంప‌ద సిద్ధిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment