జ్యోతిష్యం & వాస్తు

Job Problems : ఉద్యోగం లేదా..? ప్రమోషన్ రావట్లేదా..? ఇలా చేస్తే అనుకున్నది అవుతుంది..!

Job Problems : మీరు, మీ ఉద్యోగాన్ని కోల్పోయారా..? ఉద్యోగాన్ని పొందాలని అనుకుంటున్నారా..? అయినా సరే ఎంత కష్టపడినా, ఉద్యోగం రావట్లేదా..? లేదంటే మీకు ప్రమోషన్ రావట్లేదా ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు, ఈ వాస్తు చిట్కాలు ని పాటించడం మంచిది. ఇలా చేస్తే, మంచి ఉద్యోగం దొరుకుతుంది. ప్రమోషన్ రావాలని అనుకున్న వాళ్ళకి, ప్రమోషన్ కూడా వస్తుంది. మరి ఇక పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి ఇప్పుడే చూసేద్దాము. వాస్తు ప్రకారం, ఇంటి ఈశాన్యం ఎప్పుడు కూడా శుభ్రంగానే ఉండాలి. జీవితంలో పెరుగుదల, సంతోషాన్ని పెంచడానికి ఈశాన్యంలో బరువులని అసలు పెట్టకండి.

ఈశాన్యం వైపు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. జీవితంలో వృత్తిని, విజయాన్ని, శ్రేయస్సుని ఈశాన్యం సూచిస్తుంది. ఈశాన్యం మూలతో వృత్తికి సంబంధించిన ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. ఈశాన్యం వైపు, వాటర్ ఫౌంటెన్ ఉంటే మంచి జరుగుతుంది. అభివృద్ధి సాధిస్తారు. కెరియర్ లో ముందుకు వెళ్లడానికి కూడా అవుతుంది. ఈశాన్యం మూలలో వాటర్ ఫౌంటెన్ వంటివి పెట్టడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.

Job Problems

డబ్బులు కూడా ఉత్తరం వైపు ఉన్న అల్మారా లో పెట్టుకోవాలి. అలా చేస్తే, విజయాన్ని అందుకోవచ్చు. ఉత్తరం వైపు ఉన్న అల్మారా లో డబ్బులు పెడితే, అది పెరుగుదలని సూచిస్తుంది. జీవితంలో విజయాన్ని అందుకోవాలన్నా, కెరియర్లో మార్పు రావాలన్నా పూజగది విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి.  పూజగదిని ఏర్పాటు చేసేటప్పుడు, అది సరైన దిశలో పెట్టాలి.

అలా ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య సంతోషం ఉంటుంది. నిద్రపోవడం కూడా వాస్తు శాస్త్రంలో కీలకంగా పరిగణించబడింది. నిద్రపోయేటప్పుడు మీ యొక్క తల పడమర వైపు ఉండాలి. కాళ్లు తూర్పు వైపు ఉండాలి. ఇలా నిద్రపోతే, చాలా మంచి జరుగుతుంది. ప్రమోషన్ కూడా వస్తుంది, మీరు పని చేసే ఆఫీస్ లో కూడా వీలైనంతవరకు వాస్తు నియమాలని పాటించాలి. ప్రత్యేక క్యాబిన్లో మీరు పని చేస్తున్నట్లయితే, అది చతురస్రాకారంలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేయడం వలన మీకు కెరియర్లో సమస్యలన్నీ తొలగిపోతాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM