జ్యోతిష్యం & వాస్తు

Lakshmi Devi Blessings : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ఉండాలంటే ఇంటి ముందు ఈ చెట్ల‌ను పెంచాల్సిందే..!

Lakshmi Devi Blessings : ల‌క్ష్మీ దేవి క‌టాక్షం మ‌న‌పై ఉండాలని, ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సుఖ శాంతులు ఉండాల‌ని, డ‌బ్బుకు ఎటువంటి లోటు ఉండ‌కూడ‌ద‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం కోసం అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు కూడా. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం మ‌న‌పై ఉండాల‌న్నా, ల‌క్ష్మ దేవి మ‌న ఇంట్లోకి రావాల‌న్నా మ‌న ఇంటి ప్రాంగ‌ణంలో ఈ 5ర‌కాల మొక్క‌ల‌ను త‌ప్ప‌కుండా పెంచుకోవాల‌ని పండితులు చెబుతున్నారు. ఈ మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి మ‌న ఇంట్లోకి రావ‌డంతో పాటు ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం ఎల్ల‌ప్పుడూ మ‌న‌పై ఉంటుంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు. ల‌క్ష్మీ దేవి మ‌న ఇంట్లోకి రావాలంటే మ‌న ఇంటి ముందు పెంచుకోవాల్సిన మొక్క‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ల‌క్ష్మీ దేవి మ‌న ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ప్ర‌థ‌మంగా మ‌న ఇంటి ముందు తుల‌సి మొక్క ఉండాలి. కృష్ణ తుల‌సి, రామ తుల‌సి అనే రెండు ర‌కాల తుల‌సి మొక్క‌లు మ‌న ఇంటి ముంద‌ర ఉండాల‌ని పండితులు చెబుతున్నారు. ప్ర‌తి నిత్యం ఆ తుల‌సి మొక్క‌ల‌కు నీరు పోస్తూ ల‌క్ష్మీ నారాయ‌ణ స‌మేత‌మైన తుల‌సి మొక్క‌కి న‌మ‌స్క‌రించాలి.

నిత్యం ఇలా చేస్తూ ఉండ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం మ‌న‌పై ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. అలాగే ల‌క్ష్మీ అనుగ్ర‌హం కోసం క‌ల‌బంద మొక్క‌ను కూడా మ‌న ఇంటి ముందు పెంచుకోవాల‌ని పండితులు చెబుతున్నారు. క‌ల‌బంద మొక్క‌కు ముళ్లు ఉన్న‌ప్ప‌టికి దీనిని పెంచుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వారు చెబుతున్నారు. క‌ల‌బంద మొక్క ల‌క్ష్మీ దేవికి ఎంతో ప్రీతిక‌ర‌మైన‌ద‌ని దీనిని పెంచుకోవ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి కృప మ‌న‌పై ఉంటుంద‌ని వారు చెబుతున్నారు. ఇక ల‌క్ష్మీ అనుగ్ర‌హం కోసం మ‌నం పెంచుకోవాల్సిన మూడ‌వ మొక్క మ‌నీ ప్లాంట్. ఈ మొక్క మ‌నంద‌రికి తెలిసిందే. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది ఇంట్లో, ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకుంటూ ఉంటారు కూడా. అయితే మ‌నీ ప్లాంట్ మొక్క‌ను ఎల్ల‌ప్పుడూ కూడా పైకి పాకుతూ ఉండేలా చూసుకోవాలి. మ‌నీప్లాంట్ మొక్క తీగ‌లు పైకి ఎదిగే కొద్ది మ‌న ఇంట్లో వృద్ది క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. మ‌నీ ప్లాంట్ మొక్క తీగ‌లు కిందికి చూడ‌కుండా అలాగే నేల‌పై పాక‌కుండా ఉండేలా చూసుకోవ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం క‌లుగుతుంద‌ని పండితులు సూచిస్తున్నారు.

Lakshmi Devi Blessings

అదేవిధంగా మ‌న ఇంట్లో ఉండాల్సిన మ‌రో మొక్క బిళ్వ‌వృక్షం. బిళ్వ ప‌త్రాలు శివునికి ఎంతో ప్రీతిక‌ర‌మైన‌వ‌ని మ‌నంద‌రికి తెలుసు. బిళ్వ‌వృక్షంలో ఎల్ల‌ప్పుడూ ల‌క్ష్మీ దేవి నివాసం ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. బిళ్వ వృక్షం అన‌గానే మ‌న‌లో చాలా మందికి ఈ మొక్క‌కు ముళ్లు ఉంటాయి క‌నుక దీనిని ఇంట్లో పెంచుకోకూడ‌దు క‌దా అనే సందేహం వ‌స్తూ ఉంటుంది. కానీ బిళ్వ వృక్షానికి ఇటువంటి ప‌ట్టింపులు ఏమి ఉండ‌వ‌ని ఈ వృక్షానికి మిన‌హాయింపు ఉంటుంద‌ని క‌నుక ఈ మొక్క‌ను ఇంటి ముంద‌ర పెంచుకోవ‌చ్చ‌ని పండితులు చెబుతున్నారు. బిళ్వ వృక్షానికి నిత్యం పూజ‌లు చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం మ‌నపై ఎల్ల‌ప్పుడూ ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు. ఇక మ‌న ఇంట్లో ఉండాల్సిన ఐద‌వ మొక్క ప‌సుపు మొక్క‌. ప‌సుపును మ‌నం ఎంతో శుభ‌ప్ర‌ద‌మైన‌దిగా భావిస్తూ ఉంటాము. ప‌సుపు మొక్క‌లో ఎల్ల‌ప్పుడూ ల‌క్ష్మీ దేవి ఉంటుంద‌ని ఈ మొక్క మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉండ‌డంవ‌ల్ల ల‌క్ష్మీ దేవి మ‌న ఇంట్లో అడుగు పెడుతుంద‌ని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ఈ 5 మొక్క‌ల‌ను మ‌న ఇంటి ముందు, ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెంచుకుంటూ నిత్యం పూజించ‌డం వ‌ల్ల ల‌క్ష్మీ దేవి మ‌న ఇంట్లో నివాసం ఉంటుంద‌ని ల‌క్ష్మీ అనుగ్ర‌హం మ‌న‌పై ఎప్పుడూ ఉంటుంద‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM