Animals In Dreams : ప్రతి ఒక్కరికి నిద్రపోతున్న సమయంలో కలలు రావడం సహజం. ఇందులో కొన్ని కలలు మన భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి. మనకు కలలో కనిపించే దృశ్యాలు భవిష్యత్తు గురించి లేదా మంచి చెడు సూచనలు ఇస్తాయని చెబుతూ ఉంటారు స్వప్న శాస్త్ర నిపుణులు. ఒక్కోసారి మన కలలో సంబంధం లేని వస్తువులు కనబడుతూ ఉంటాయి. అయితే కొన్ని కలలు మన జీవితంలో జరగబోయే అశుభ ఫలితాలను తెలియజేస్తే, కొన్ని శుభ ఫలితాలను తెలియజేస్తాయి. ముఖ్యంగా మన కలలో ఏయే జంతువులు కనిపిస్తే శ్రేయస్కరమో ఇప్పుడు చూద్దాం.
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవు కనిపించడం చాలా అదృష్టం. వీరు త్వరలో విజయాలు అందుకుంటారని సూచన. స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో ఏనుగు కనిపించినట్టయితే అదృష్టమే. మీరు త్వరలో ఆకస్మిక లాభాలు పొందుతారని, మీ కష్టాలు ముగియబోతున్నాయని సూచన. మీ కలలో గుడ్లగూబ కనిపిస్తే త్వరలో సంపద దేవత అయిన లక్ష్మీ ఆశీర్వాదం పొందుతారని అంటుంటారు. మీరు అనుకున్న పనులు త్వరలో నెరవేరుతాయి అని సూచన.
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నలుపు రంగు పాము కనిపించడం వల్ల చాలా అదృష్టం. త్వరలో మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అని సూచన. ముఖ్యంగా కలలో బల్లి కనిపిస్తే శుభప్రదం. త్వరలో మీకు డబ్బు అందుతుందని సంకేతం. మీ కలలో కుందేలు కనిపించినట్టయితే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంటికి రాబోతుందని సంకేతం.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…