సూర్యుడు గ్రహాలకి రాజు. ఈ నెల 17న ఉదయం 7:11 గంటలకి కన్యా రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. మరి ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి మీ రాశికి కూడా అదృష్టం కలగబోతుందో లేదో చూసుకోండి. కన్య రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన సెప్టెంబర్ 17 తర్వాత వృషభ రాశి వారికి మంచి జరగనుంది.
వృషభ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది. నూతన ఆదాయ మార్గాలని, ఉద్యోగ అవకాశాలని వృషభ రాశి వాళ్ళు పొందుతారు. కర్కాటక రాశి వారికి కూడా మంచి జరగబోతుంది. కర్కాటక రాశి వాళ్ళకి కెరియర్ లో మార్పు రాబోతుంది. కన్య రాశిలో సూర్యుడి ప్రవేశం ఫలితంగా కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉంది. ఆర్థిక బాధలు తొలగి పోతాయి. ఉన్నత స్థాయికి చేరుకోగలరు.
కన్య రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వలన మకర రాశి వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. మకర రాశి వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది చూస్తే.. ఆరోగ్యం మెరుగు పడుతుంది. వ్యాపారాల్లో లాభాలు, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కన్య రాశిలో సూర్యుడి సంచారం వలన వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మంచి జరగబోతుంది. శ్రమకి తగ్గ ఫలితం ఉంటుంది.
బంధుమిత్రులు మీకు అండగా ఉంటారు. అనుకూలంగా మీకు ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది. ఇలా ఈ రాశుల వాళ్ళకి మంచి ఫలితం ఉండబోతోంది. చేస్తున్న ప్రయత్నాన్ని ఆపకండి. మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి కచ్చితంగా అనుకున్నది పూర్తవుతుంది. కష్టాల నుండి బయటకు వచ్చి సంతోషంగా జీవించొచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…