స‌మాచారం

కాంటాక్ట్ లెస్ కార్డుల‌ను వాడుతున్నారా ? ఈ విష‌యం తెలుసుకోండి, లేదంటే మోస‌పోతారు..!

క్రెడిట్‌, డెబిట్ కార్డులను ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు కాంటాక్ట్‌లెస్ కార్డుల రూపంలో అందిస్తున్నారు. వాటిపై చిత్రంలో చూపిన విధంగా సింబ‌ల్ ఉంటుంది. ఈ కార్డుల వ‌ల్ల చెల్లింపులు చేసే స‌మ‌యాల్లో పిన్‌ను ఎంట‌ర్ చేయాల్సిన ప‌నిలేదు. ఒక ట్రాన్సాక్ష‌న్‌కు నిర్దిష్ట‌మైన ప‌రిమితి వ‌ర‌కు పిన్ లేకుండానే చెల్లింపులు చేయ‌వ‌చ్చు. బ్యాంకుల‌ను బ‌ట్టి కార్డుకు ఒక ట్రాన్సాక్ష‌న్‌కు నిర్దిష్ట‌మైన ప‌రిమితి ఉంటుంది.

కొన్ని బ్యాంకులు తాము అందించే కాంటాక్ట్ లెస్ కార్డుల‌కు ఒక ట్రాన్సాక్ష‌న్‌కు గ‌రిష్టంగా రూ.2వేల వ‌ర‌కు ప‌రిమితిని విధిస్తున్నాయి. అంటే ఆ మొత్తం వ‌ర‌కు ట్రాన్సాక్ష‌న్ చేసినా పిన్ లేకుండానే చెల్లింపులు జ‌ర‌వ‌ప‌చ్చ‌న్న‌మాట‌. ఇక కొన్ని బ్యాంకులు ఆ లిమిట్‌ను రూ.4వేల వ‌ర‌కు అందిస్తున్నాయి. అయితే ఈ కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

కాంటాక్ట్ లెస్ కార్డుల‌కు పిన్ అవ‌స‌రం ఉండ‌దు. కాబ‌ట్టి ట్రాన్సాక్ష‌న్ చేసే స‌మ‌యంలో క‌చ్చితంగా చెక్ చేయాలి. లేదంటే రెండు సార్లు కార్డును స్వైప్ చేస్తారు. అప్పుడు రెండు సార్లు డ‌బ్బులు క‌ట్ అవుతాయి. అలాంటి సంద‌ర్భాల్లో బిల్లు ఇచ్చేందుకు నిరాక‌రిస్తారు. క‌నుక క‌చ్చితంగా బిల్లు పొందాలి. మ‌న మొబైల్‌కు వెంట‌నే మెసేజ్ రాదు. కొద్దిగా ఆల‌స్యం అవుతుంది. క‌నుక ఒక‌టి క‌న్నా ఎక్కువ సార్లు ట్రాన్సాక్ష‌న్ అయిందీ, లేనిదీ మ‌న‌కు తెలియ‌దు. కాబ‌ట్టి కాంటాక్ట్ లెస్ కార్డుల ద్వారా పేమెంట్లు చేసేట‌ప్పుడు స్వ‌యంగా ద‌గ్గ‌రుండి చూసుకోవాలి. లేదంటే కొంద‌రు ఎక్కువ సార్లు కార్డును స్వైప్ చేస్తారు. ఆ విష‌యాన్ని ప‌సిగ‌ట్ట‌క‌పోతే మ‌నం డ‌బ్బును న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. కాంటాక్ట్ లెస్ కార్డుల‌ను వాడేవారు ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM