Fixed Deposit : ప్రతి ఒక్కరు కూడా, డబ్బులు దాచుకుంటూ ఉంటారు. వచ్చిన డబ్బులు లో కొంత డబ్బుని పక్కన పెట్టి, దానిని పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. చాలామంది, డబ్బుల్ని దాచుకోవడానికి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లని ఓపెన్ చేస్తారు. సేవింగ్స్ ఖాతా కంటే, ఎక్కువ వడ్డీ వస్తుంది అని ఫిక్స్డ్ డిపాజిట్ ని ఓపెన్ చేస్తూ ఉంటారు. పెట్టుబడుతారు ఇలా పదేళ్ల పాటు లాక్ పీరియడ్ పెట్టుకోవడం వలన, ఎక్కువ రాబడి వస్తుంది.
సేవింగ్స్ ఎఫ్డీ రెండిటి ప్రయోజనాలని అందించే, ఇంకో ఆప్షన్ కూడా ఉంది. లింక్డ్ ఫిక్స్డ్ అది. లింక్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అనే విషయంలోకి వచ్చేస్తే.. పేరు సూచించినట్లుగా లింక్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే, సేవింగ్స్ ఖాతాని అప్డేట్ డిపాజిట్లతో లింక్ చేస్తుంది. ఆటో స్వీప్-ఇన్-స్వీప్-అవుట్ ఫీచర్ తో ఇది ఉంటుంది. నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ మొత్తం ఆటోమేటిక్‌గా FDగా మారిపోతుంది. ఏడాది FDపై వడ్డీ రేటు ఆటో స్వీప్ రోజు నుండి స్టార్ట్ అవుతుంది.
ఇది ఇలా వర్క్ అవుతుందో చూస్తే… లింక్డ్ ఎఫ్‌డీలు తప్పని సరిగా కస్టమర్స్ పొదుపు ఖాతాల్లో ఉన్న మనీని ఫ్లెక్సిబుల్ ఎఫ్‌డి డిపాజిట్‌లలో ఆదా చేయడానికి హెల్ప్ అవుతుంది. అధిక వడ్డీ రేటు కూడా, దీని వలన వస్తుంది. పొదుపు ఖాతాలో రూ. 1,00,000 కలిగి ఉంటే, ఏడాదికి సగటున 3-4% వడ్డీ వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని యాక్సెస్ చేయవచ్చు.
మీరు కనుక, అమౌంట్‌ని లాక్ చేసినట్లయితే, అధిక వడ్డీ రేటు వస్తుంది. మెచ్యూరిటీ వరకు అందుబాటులో ఉండదు. లింక్డ్ FDలో అయితే ఇది జరగదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్ డ్రా చేయడానికి కూడా అవుతుంది. ఫ్రీ గానే లింకింగ్‌ను బ్యాంకులు ఇస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…