స‌మాచారం

Credit Card : క్రెడిట్ కార్డ్ విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు తెలుసుకోక‌పోతే చాలా దెబ్బ‌తింటారు..!

Credit Card : బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ వ‌ల‌న చెల్లింపుల విష‌యంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. క్రెడిట్ కార్డుల రాకతో నగదురహిత చెల్లింపులు వేగంగా వృద్ధి చెందాయి. అయితే క్రెడిట్ కార్డులను సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో న‌ష్టాల‌ని ఎదుర్కోవ‌లసి ఉంటుంది. ముఖ్యంగా అసురక్షిత వెబ్‌సైట్‌లలో, అవిశ్వసనీయ వ్యాపారుల వద్ద క్రెడిట్ కార్డ్ వాడితే త‌ప్కక మోస‌పోతారు.. ఎస్ఎస్ఎల్ ఎన్‌క్రిప్షన్ అనేది మీ బ్రౌజర్ లేదా వెబ్‌సైట్ సర్వర్ మధ్య డేటా ట్రాన్స్ ఫర్ అనేది ప‌క‌డ్బందీగా ఉంద‌ని నిర్ధారిస్తుంది. ఇక మీరు లావా దేవీలు జ‌రిపే స‌మ‌యంలో వెబ్‌సైట్‌లు యూఆర్ఎల్ ప్రారంభంలో ప్యాడ్‌లాక్ లేదా ట్యూన్ ఐకాన్ (క్రోమ్ లో)తో “https://” ఉండేలా త‌ప్ప‌నిస‌రి చూసుకోవాలి.

ఇక మీరు రైల్వే స్టేష‌న్స్, విమానాశ్రయాలు లేదా హోటళ్లలో ఉన్న పబ్లిక్ వైఫై నెట్‌వర్క్‌లు ఉప‌యోగిస్తే వాటి ద్వారా హ్యాకర్‌లు సులభంగా డేటాను దొంగిలిస్తారు .మొబైల్ డేటా అనేది ఎప్పుడూ సురక్షితం. ఇక షేర్డ్ కంప్యూట‌ర్ అనేది కూడా సుర‌క్షితం కాదు. పబ్లిక్ వైఫై,పబ్లిక్ లైబ్రరీలు, ఇంటర్నెట్ కేఫ్‌లు, పాఠశాలల్లోని షేర్డ్ కంప్యూటర్‌లు ద్వారా కూడా సమాచారం దొంగిలించడానికి చాలా ఆస్కారం ఉంటుంది. షాపింగ్ యాప్‌ల‌తో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి.అన్ఆథ‌రైజ్డ్ దుక‌ణాలు, షాపింగ్ యాప్స్‌ల‌లో కూడా క్రెడిట్ కార్డ్‌ని వాడొద్దు. అలాంటి చోట్ల క్రెడిట్ కార్డు వాడాల్సి వస్తే వర్చువల్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించండి.

Credit Card

ట్రయల్ సబ్‌స్క్రిప్షన్స్ విష‌యానికి వ‌స్తే ఉచిత యాక్సెస్ వాగ్దానంతో చాలా వ‌ర‌కు కంపెనీలు ట్ర‌య‌ల్ స‌బ్ స్క్రిప్ష‌న్ అందిస్తాయి. అయితే దీనిని యాక్టివేట్ చేయ‌డానికి త‌ర‌చుగా క్రెడిట్ కార్డ్ అవ‌స‌రం ఉంటుంది. ట్రయల్ వ్యవధి ముగిసిన తర్వాత, మీ కార్డ్ పూర్తి సభ్యత్వం కోసం స్వయంచాలకంగా చార్జ్ చేయడం జ‌రుగుతుంది. కొన్ని కంపెనీలు ఉద్దేశ‌పూర్వ‌కంగా ట్ర‌య‌ల్‌ని ర‌ద్దు చేయ‌డం క‌ష్ట‌త‌రం అవుతుంది. అలా చేస్తే ఊహించ‌ని ఖ‌ర్చుల‌కి దారి తీస్తుంది. ఇలాంటి స‌మ‌స్య‌ల‌ని నివారించ‌డానికి, ట్ర‌య‌ల్‌ని యాక్టివేట్ చేస్తున్న‌ప్పుడు వ‌ర్చువ‌ల్ కార్డ్‌ని ఉప‌యోగించ‌డం మేలు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM