ప్రతిరోజు ఇంట్లో బట్టలు ఉతికి ఉతికి అలసిపోయారా..? ఈ బాధ నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా? వాషింగ్ మిషన్ కొనాల్సిందే… కొత్తగా వాషింగ్ మెషిన్ కొనాలనే ఆలోచనలో ఉంటే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. కేవలం అతి తక్కువ ధరకే వాషింగ్ మిషన్ సొంతం చేసుకునే అవకాశాన్ని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ అత్యంత తక్కువ ధరకే వాషింగ్ మిషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
వాషింగ్ మిషన్ కొనాలనే వారు కేవలం రూ.4990 లు మిషన్ మీ సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఫ్లిప్‌కార్ట్ ఈ ధరలో ఒనిడా 6.5 కేజీ కేవలం వాషర్ కలిగిన వాషింగ్ మిషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితోపాటు డీఎంఆర్ 6.5 కేజీ వాటర్ వాషింగ్ మిషన్ కూడా ఇదే ధరకు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రెండు వాషింగ్ మిషన్ ల కొనుగోలుపై ఏడాదిపాటు వారంటీ తెలుపుతూ ఈ ధరలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఫ్లిప్‌కార్ట్ తక్కువ ధరలకే వాషింగ్ మిషన్ ను అందుబాటులోకి తేవడమే కాకుండా మరిన్ని సౌకర్యాలు కలిగినటువంటి వాషింగ్ మిషన్ కూడా కొంచెం ఎక్కువ ధరలకు కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సెమీ ఆటోమేటిక్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంటెక్స్, మార్క్‌క్యూ, క్యాండీ,థామ్సన్, వంటి కంపెనీలకు చెందిన వాషింగ్ మిషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు నచ్చిన వాషింగ్ మిషన్ ఆర్డర్ చేయండి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…