ఇప్పటివరకు వివిధ రకాల సిరీస్ లతో ఎన్నో రకాల ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. అయితే ఈ ఫోన్లలో సెల్ఫీ కెమెరా మనకు డిస్ ప్లే పై కనిపించేది. అయితే ఇకపై సెల్ ఫోన్ డిస్ ప్లే పై సెల్ఫీ కెమెరా మాయమవుతుంది. ఈ సెల్ఫీ కెమెరాను అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాలతో ఈ సంవత్సరం శాంసంగ్, షియోమీ, ఒప్పో, వివో బ్రాండ్లు ఈ ఏడాదిలో లాంచ్ కానున్నట్లు టిప్ స్టర్ తెలిపారు.
ఇప్పటికే ఈ విధంగా అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాలను జెడ్‌టీఈ కంపెనీ యాక్సాన్ 20 5జీ అనే ఫోన్‌ను లాంగ్ చేసింది.అయితే ఇదే ఫీచర్ మరింత మెరుగుపరిచి తొందరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.టిప్ స్టర్ తెలిపిన దాని ప్రకారం.. శాంసంగ్, ఒప్పో ఫోల్డబుల్ ఫోన్లలోనూ, ఎంఐ మిక్స్ 4, వివో, జెడ్‌టీఈ స్మార్ట్ ఫోన్లలో అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాను అందించనున్నారు.
షియోమీ ఇప్పటికే అండర్ డిస్ ప్లే కెమెరా టెక్నాలజీని పరిచయం చేసింది. 2021లో దీనికి సంబంధించిన ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఈ విధంగా అండర్ డిస్ ప్లే కెమెరా ద్వారా ఫోన్ డిస్ ప్లే పూర్తిగా ఉపయోగించవచ్చు.నాచ్, పంచ్ హోల్ వంటివేమీ అందులో ఉండవు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…