కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు జీబ్రానిక్స్ కొత్తగా జిబ్-ఫిట్4220సీహెచ్ పేరిట ఓ స్మార్ట్ వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో బ్లూటూత్ ద్వారా కాల్స్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నారు. ఫోన్‌తో ఈ వాచ్‌ను పెయిర్ చేసుకుని దాంతో కాల్స్ చేయవచ్చు. కాల్స్ ఆన్సర్ చేయవచ్చు. అలాగే ఫిట్ నెస్ కోసం ఉపయోగించుకోవచ్చు. కాల్స్‌కు ఈ వాచ్‌లో ప్రత్యేక బిల్టిన్ మైక్, స్పీకర్‌లను ఏర్పాటు చేశారు.
ఈ వాచ్‌లో 1.3 ఇంచుల టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లే ఉంది. 100కు పైగా వాచ్ ఫేస్‌లను మార్చుకోవచ్చు. 7 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ లభిస్తుంది. ఐపీ67 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఈ వాచ్‌కు ఉంది. ఎస్‌పీవో2, బీపీ, హార్ట్ రేట్‌ను తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 5.0 ఆపైన, ఐఓఎస్ 9.0 ఆపైన ఓఎస్ ఉన్న డివైస్‌లకు ఈ వాచ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు.
ఈ వాచ్‌లో పెడోమీటర్, కెలోరీ కౌంట్, డిస్టాన్స్ ట్రాకర్, స్లీప్ మానిటర్, సెడెంటరీ రిమైండర్, అలారం, మ్యూజిక్ కంట్రోల్స్, రిస్ట్ సెన్స్, కెమెరా షటర్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. దీంట్లో 220 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉంది. అందువల్ల ఈ వాచ్ 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
జీబ్రానిక్స్ ZEB-FIT4220CH స్మార్ట్ వాచ్ ధర రూ.3,999గా ఉంది. దీన్ని అమెజాన్‌లో లాంచింగ్ ఆఫర్ కింద రూ.3199కే కొనుగోలు చేయవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…