త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్ డే సేల్‌.. ఈ ఫోన్ల‌ను భారీ త‌గ్గింపు ధ‌రల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు..!

July 18, 2021 9:25 PM

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ నెల 26, 27 తేదీల్లో ప్రైమ్ డే సేల్‌ను నిర్వ‌హిస్తోంది. కేవ‌లం ప్రైమ్ మెంబ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా అనేక ర‌కాల ఉత్ప‌త్తుల‌ను త‌గ్గింపు ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే ముఖ్యంగా ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందివ్వ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే కొన్ని అద్భుత‌మైన ఫోన్లు రూ.10వేల లోపు ధ‌ర‌ల‌కే ల‌భ్యం కానున్నాయి. ఆ ఫోన్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

you can get these phones under rs 10000 in amazon prime day sale

మైక్రోమ్యాక్స్‌కు చెందిన ఇన్‌1 ఫోన్ 64జీబీ మోడ‌ల్ ఈ సేల్‌లో రూ.10వేల ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. అలాగే పోకో సి3 రూ.7,499కు, రియ‌ల్‌మి నార్జో 30ఎ ఫోన్ రూ.8,999 ధ‌ర‌కు, శాంసంగ్ గెలాక్సీ ఎం11 రూ.9,999కు, షియోమీకి చెందిన రెడ్‌మీ 9 ప్రైమ్ ఫోన్ రూ.9,999 ధ‌ర‌కు ల‌భ్యం కానున్నాయి. ఈ ఫోన్ల‌పై ఆ సేల్‌లో డిస్కౌంట్ల‌ను అందివ్వ‌నున్నారు. అందుక‌నే రూ.10వేల లోపే ఇవి ల‌భిస్తాయి. ఇక వీటిల్లో ఫీచ‌ర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి.

సేల్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల‌ను ఉప‌యోగించి కొనుగోలు చేస్తే అద‌నంగా మ‌రో 10 శాతం డిస్కౌంట్‌ను పొంద‌వచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment