India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home టెక్నాల‌జీ గ్యాడ్జెట్స్

వివో నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. ఫీచ‌ర్లు అదుర్స్‌..!

IDL Desk by IDL Desk
Friday, 25 June 2021, 6:53 PM
in గ్యాడ్జెట్స్, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

మొబైల్స్ త‌యారీదారు వివో.. వి21ఇ 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సూప‌ర్ నైట్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీని వ‌ల్ల సెల్ఫీలు అద్భుతంగా వ‌స్తాయి. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల 5జి సేవ‌ల‌ను పొంద‌వచ్చు.

vivo V21e 5G smart phone  launched in india

ఈ ఫోన్‌లో 8జీబీ వ‌ర‌కు ర్యామ్ ల‌భిస్తుంది. ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాల‌జీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. అంటే ఇంకో 3 జీబీ ర్యామ్‌ను అందులో అద‌నంగా ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. ఇక ఈ ఫోన్‌లో వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మ‌రో 8 మెగాపిక్స‌ల్ వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ల‌భిస్తుంది. దీనికి 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఫోన్ 30 నిమిషాల్లోనే 0 నుంచి 72 శాతం వ‌ర‌కు చార్జింగ్ అవుతుంది.

ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ ఆప్ష‌న్‌లో విడుద‌లైంది. డ్యుయ‌ల్ సిమ్ వేసుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ల‌భిస్తుంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ల‌భిస్తున్నాయి.

వివో వి21ఇ 5జి స్మార్ట్‌ఫోన్ ధ‌ర రూ.24,990 ఉండ‌గా దీన్ని అన్ని ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Tags: 4g5gandroid 11smart phonesV21e 5Gvivo
Previous Post

రాక్ సాల్ట్‌, సాధార‌ణ ఉప్పు.. రెండింటి మ‌ధ్య తేడాలు.. రెండింటిలో ఏది మంచిదో తెలుసా ?

Next Post

స్టేజిపై అంద‌రూ చూస్తుండ‌గా వ్య‌క్తిని చెంప దెబ్బ కొట్టిన పెళ్లి కూతురు.. వైర‌ల్ వీడియో..!

Related Posts

Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

Wednesday, 14 January 2026, 5:37 PM
వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

Tuesday, 13 January 2026, 4:22 PM
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

QR Code On Aadhar | మ‌న ఆధార్ కార్డుల‌పై అస‌లు క్యూఆర్ కోడ్ ఎందుకు ఉంటుంది..?

by IDL Desk
Tuesday, 13 January 2026, 4:22 PM

...

Read more
Jobs

UCO Bank Recruitment 2026 | యూసీఓ బ్యాంక్ లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీ.. నెల‌కు జీతం రూ.48వేలు..

by IDL Desk
Wednesday, 14 January 2026, 5:37 PM

...

Read more
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

by IDL Desk
Saturday, 22 February 2025, 10:19 AM

...

Read more
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by IDL Desk
Tuesday, 18 February 2025, 5:22 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

by IDL Desk
Sunday, 2 March 2025, 2:33 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.