90 హెడ్జ్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ వంటి ఫీచ‌ర్ల‌తో మార్కెట్‌లోకి వ‌చ్చిన టెక్నో కొత్త ఫోన్లు.. ధ‌ర త‌క్కువే..!

July 15, 2021 5:04 PM

మొబైల్స్ త‌యారీదారు టెక్నో భార‌త్‌లో కామ‌న్ 17, కామ‌న్ 17 ప్రొ పేరిట రెండు నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. వీటిల్లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర కూడా త‌క్కువ‌గానే ఉన్నాయి.

TECNO CAMON 17 and CAMON 17 Pro smart phones launched in India

టెక్నో కామ‌న్ 17 ఫీచ‌ర్లు

  • 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 720 x 1600 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి85 ప్రాసెస‌ర్‌, 6జీబీ ర్యామ్
  • 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
  • 48, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
  • బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

టెక్నో కామ‌న్ 17 ప్రొ ఫీచ‌ర్లు

  • 6.8 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080 x 2460 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
  • 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి95 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్
  • 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 11 ఓఎస్
  • 64, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 48 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
  • ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
  • బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

టెక్నో కామ‌న్ 17 ఫోన్ ధ‌ర రూ.12,999 ఉండ‌గా, కామ‌న్ 17 ప్రొ ఫోన్ ధ‌ర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్ల‌ను జూలై 26వ తేదీ నుంచి అమెజాన్‌లో విక్ర‌యించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment