హెచ్ఎడీ గ్లోబల్ సంస్థ నోకియా సి20 ప్లస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్, 2 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తున్నాయి. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ఇంకో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఇచ్చారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్‌లో 4950 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు.
నోకియా సి20 ప్లస్ ఫోన్ కు చెందిన 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999గా ఉంది. అదే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర అయితే రూ.9,999గా ఉంది. ఈ ఫోన్‌ను అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయిస్తున్నారు.
జియో కస్టమర్లు 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇతర రాయితీలు, వోచర్లను కూడా అందిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…