నాయిస్ సంస్థ కలర్‌ఫిట్ క్యూబ్ పేరిట ఓ నూతన స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 1.4 ఇంచుల ఫుల్ టచ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. వాచ్ ఫేస్‌లను మార్చుకోవచ్చు. 8 రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇందులో అందిస్తున్నారు.
24*7 హార్ట్ రేట్ మానిటరింగ్‌ను ఇందులో పొందవచ్చు. స్లీప్ ట్రాకింగ్, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్, 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ తదితర ఇతర ఫీచర్లు ఈ వాచ్‌లో లభిస్తున్నాయి. అలాగే స్టాప్ వాచ్, వెదర్ ఫోర్ క్యాస్ట్, టైమర్, అలారం, ఫైండ్ మై ఫోన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
బ్లూటూత్ 5.1 ద్వారా ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈ వాచ్ ధర రూ.2499గా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్ తోపాటు నాయిస్ ఆన్లైన్ స్టోర్‌లో విక్రయిస్తున్నారు.
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హైబీపీ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొందరికి…