గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎంఐ ఫ్లాగ్ షిప్ ఫోన్ ధరలు!

ఏప్రిల్ 25, 2021 12:20 ఉద.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ షియోమీ తన ఎంఐ 10 టీ ప్రోమో స్మార్ట్ ఫోన్. పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఇందులో ఒక ప్రోమో గత ఏడాదే లాంచ్ అయ్యింది. అయితే  ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999గా ప్రస్తుతం రెండు వేల రూపాయలను తగ్గించి రూ.37,999 లకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఈ వేరియంట్లో అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే మరో 2,500 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. గత ఏడాదే లాంచ్ అయినా ఈ ఫోన్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

వెనకవైపు మూడు కెమెరాలు కలిగి ఉండి మొదటి కెమెరా 108 మెగా పిక్సల్ కాగా, సెల్ఫీ 20 మెగాఫిక్సల్ కెమెరాను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఫింగర్ ప్రింటింగ్ సెన్సార్ నో ఫోన్ పక్క భాగంలోనే ఉంచారు.దీని మందం 0.93 సెంటీమీటర్లుగానూ, బరువు 218 గ్రాములుగానూ ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment