ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆదివారం బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్ మే 7వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో అనేక ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ముఖ్యంగా గెలాక్సీ ఎఫ్62, పిక్సల్ 4ఎ ఫోన్లతోపాటు ఐఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అసుస్, యాపిల్ ఐఫోన్లు, ఎంఐ, రియల్‌మి, శాంసంగ్, పోకో, మోటోరోలా కంపెనీలకు చెందిన ఫోన్లను తగ్గింపు ధరలకు కొనవచ్చు. ఎంఐ టీవీ స్టిక్, అమేజ్‌ఫిట్ బిప్ ఎస్, టి-రెక్స్ వాచ్‌లపై రూ.1000 వరకు, అమేజ్‌ఫిట్ జీటీఆర్ 2పై రూ.500, రియల్‌మి బడ్స్‌పై రూ.300 వరకు తగ్గింపు ధరలను అందిస్తున్నారు.
సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై 40 శాతం, టీవీలపై 70 శాతం వరకు రాయితీలను పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో అయితే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. అలాగే సేల్ ఉన్నన్ని రోజులూ రోజూ రాత్రి 12, ఉదయం 8, సాయంత్రం 4 గంటలకు క్రేజీ డీల్స్ ఉంటాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…