ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ నెల 13నే ఈ సేల్ ప్రారంభం కాగా 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లపై తగ్గింపు ధరలను అందిస్తున్నారు. అలాగే రియల్‌మి, శాంసంగ్, ఇతర కంపెనీలకు చెందిన ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో ఎంఐ 10టి సిరీస్ ఫోన్లు, రియల్‌మి ఎక్స్7 ప్రొ 5జి, పిక్సల్ 4ఎ, రియల్‌మి ఎక్స్50 ప్రొ, ఐక్యూ6, రియల్‌మి ఎక్స్3 సూపర్ జూమ్, రియల్‌మి 7 ప్రొ, రియల్‌మి నార్జో 30 ప్రొ 5జి, రియల్‌మి 8, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41, రెడ్ మీ నోట్ 9, గెలాక్సీ ఎఫ్12, రియల్‌మి సి25, మోటో జి10 పవర్, నార్జో 30ఎ, మోటో ఇ7 పవర్ ఫోన్లను తగ్గింపు ధరలకు ఇస్తున్నారు.
బ్లూటూత్ హెడ్ ఫోన్స్‌పై 60 శాతం వరకు, మానిటర్స్‌పై 40 శాతం, టీవీలపై 62 శాతం వరకు రాయితీలను పొందవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…