టెక్నాల‌జీ

జూన్ 7న యాపిల్ వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్‌ కాన్ఫ‌రెన్స్.. ఈసారి కూడా వ‌ర్చువ‌ల్‌గానే..!

సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ప్ర‌తి ఏటా వ‌ర‌ల్డ్ వైడ్ డెవ‌ల‌ప‌ర్స్‌ కాన్ఫ‌రెన్స్ (WWDC)ని నిర్వ‌హిస్తూ వ‌స్తున్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే ఈసారి కూడా ఈ స‌ద‌స్సును నిర్వ‌హించ‌నుంది. జూన్ 7వ తేదీన ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. క‌రోనా వ‌ల్ల గ‌తేడాది ఈ స‌ద‌స్సును వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హించారు. ఇక ఈ సారి కూడా వ‌ర్చువ‌ల్‌గానే నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌స్సును ఆన్‌లైన్‌లో లైవ్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

యాపిల్ ఈ సారి నిర్వ‌హించ‌నున్న త‌న WWDCలో ఐఓఎస్ 15తోపాటు ఐప్యాడ్ ఓఎస్ 15, మాక్ ఓఎస్ 12, వాచ్ ఓఎస్ 8, టీవీ ఓఎస్ 15ల‌కు చెందిన వివ‌రాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక విద్యార్థుల కోసం యాపిల్ ప్ర‌త్యేకంగా స్విఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్‌ను నిర్వ‌హిస్తోంది. విద్యార్థులు త‌మ కోడింగ్ నైపుణ్యాల‌ను ఇందులో ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చు. ఇందుకు గాను ఏప్రిల్ 18వ తేదీ వ‌ర‌కు గ‌డువు నిర్ణ‌యించారు.

కాగా యాపిల్ గ‌తేడాది ఐఫోన్ ఎస్ఈ 2020ని ఎలాంటి ఈవెంట్ లేకుండానే విడుద‌ల చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ ఫోన్‌కు గాను 2021 వేరియెంట్‌ను త్వ‌ర‌లో యాపిల్ విడుద‌ల చేస్తుందా, లేదా..? అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM