ప్రముఖ యాపిల్ సంస్థ ఎయిర్ ట్యాగ్ ట్రాకర్స్‌ను లాంచ్ చేసింది. ఈ ట్రాకర్స్‌ను ఏ వస్తువుకైనా అతికించి పెట్టినప్పుడు వాటిని మనం మిస్ చేసుకున్నా అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియజేస్తాయి.ఈ ట్రాకర్స్ ద్వారా ఆ వస్తువులను మనం ఎంతో సులభంగా కనిపెట్టవచ్చు.ఆపిల్ కంపెనీ ఈ ట్రాకర్స్ ను సింగిల్ ప్యాక్, ఫోర్ ప్యాక్‌లో వీటిని అందుబాటులోకి తేనుంది. వీటికి సంబంధించిన సేల్స్ ఇండియాలో ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతాయి.
సింగిల్ ఎయిర్ ట్యాగ్ ట్రాకర్స్ ధర రూ 3,190 గా నిర్ణయించారు. అదేవిధంగా 4 ట్రాకర్స్ ధర రూ.10,990గా ఉంది.వీటిలో అల్ట్రా వైడ్‌బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మనం మిస్ చేసుకున్న వస్తువులను తొందరగా గుర్తించగలం. అదే విధంగా ఇందులో యూ1 చిప్‌ను అమర్చడం వల్ల వీటిని ఐఫోన్, ఐ పాడ్, ఆపిల్ వాచ్ వంటి వస్తువులను కనిపెట్టడానికి ఉపయోగించవచ్చు.
ఈ ట్రాకర్స్‌ను ఐఫోన్ దగ్గరికి తీసుకు వచ్చి వీటిని కనెక్ట్ చేయడం ద్వారా ఇందులో ఉన్న ఫైండ్ మై యాప్ ద్వారా ఈ ఎయిర్ ట్యాగ్స్ ప్రస్తుత, చివరి లోకేషన్ చూడవచ్చు. కెమెరా, ఏఆర్‌కిట్, యాక్సెలరోమీటర్, గైరోస్కోప్ వంటి వాటి ద్వారా మనం పోగొట్టుకున్న వస్తువులను ఇవి కని పెడతాయి.నెట్ వర్క్ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అని యాపిల్ తెలిపింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…