Vanshika Chadha
జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!
భారత క్రికెట్ జట్టు రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బాల్య స్నేహితురాలు వంశికా చద్దాను వివాహం చేసుకున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబాతో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.








