uae
భయం నీడలో బతకడం దురదృష్టకరం.. యూఏఈ నుంచి లారా దత్తా ఎమోషనల్ వీడియో!
యుద్ధ వాతావరణంలో రోజూ భయపడుతూ జీవించాల్సి రావడం దురదృష్టకరమని నటి లారాదత్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ సమస్య రాకూడదని, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు.
మేమంతా క్షేమం.. దుబాయ్‌లో శ్రీజ కొణిదెల ఎమోషనల్ పోస్ట్!
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల దుబాయ్‌లో తాను, తన పిల్లలు సురక్షితంగా ఉన్నారని అభిమానులకు భరోసా ఇచ్చారు.
లాటరీలో రూ.20 కోట్లు గెలిచాడు.. డబ్బు ఇద్దామని ప్రయత్నిస్తే ఆచూకీ లభించడం లేదు..!
సాధారణంగా కొందరికి అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతూ ఉంటారు. ఇలా ఒక్కసారి....











