Tollywood News Telugu

Director Anil Ravipudi clarifies on his next movie rumors after Mana Shankara Vara Prasad Garu hit.

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ.. ‘శ్రీమతి లతా రెడ్డి’ టైటిల్ ఫిక్స్? బ్రహ్మానందం మీమ్‌తో డైరెక్టర్ అదిరిపోయే క్లారిటీ!

Thursday, 12 February 2026, 9:51 AM

చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారుతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు.

Nidhhi Agerwal facing career struggles after recent film flops.

పాపం నిధి అగ‌ర్వాల్.. రెండు సినిమాలు ఫ్లాప్‌.. ఇప్పుడెలా..? కెరీర్ డైలమాలో ‘ఇస్మార్ట్’ బ్యూటీ!

Thursday, 5 February 2026, 9:38 PM

నిధి అగర్వాల్ కెరీర్‌లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో సమయం అత్యంత విలువైనది. కెరీర్‌లో కాలం ఎవరి కోసం ఆగదు.